Intelligence Alert: భారతదేశంలోని అన్ని ఎయిర్‌పోర్టులు, ఎయిర్‌స్ట్రిప్‌లు, హెలిప్యాడ్‌లు, ఫ్లయింగ్ స్కూల్‌లు ఇంకా ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్లపై సెక్యూరిటీ అలర్ట్ జారీ అయ్యింది. బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (BCAS)కు ఇటీవల కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాల నుండి వచ్చిన కీలక సమాచారం నేపథ్యంలో ఈ హెచ్చరికను జారీ చేసింది. సెప్టెంబరు 22 నుంచి అక్టోబరు 2 మధ్య కాలంలో ఉగ్రవాదులు నుంచి ముప్పు ఉండే అవకాశమున్నట్లు హెచ్చరించింది. ఆగస్టు 4న బీసీఏఎస్ జారీ చేసిన అడ్వైజరీ ప్రకారం,…