National Flags Distribution: రాష్ట్ర వ్యాప్తంగా 75 ఏళ్ల స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా.. నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ జెండాలను ప్రజలకు అందించనున్నారు. అయితే ఇప్పటికే చేనేత, పవర్ లూమ్ కార్మికుల ద్వారా తయారు చేయించిన తిరంగా జెండాలను అందించనున్నారు. అయితే ఈజాతీయ జెండాలను పంపిణీ కోసం రెండు శాఖలు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాయి. మండలాల్లో, గ్రామాల్లో ప్రతి వంద ఇళ్లకు ఒక్కొక్కరు చొప్పున అధికారులు, సిబ్బందిని…