Home
Independence Day 2026
Independence Day 2026 News
-
PM Modi: “మనం ఇతర దేశాలపై ఆధారపడకూడదు”.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ కీలక సందేశం..
PM Modi Independence Day 2026 Speech: భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట బురుజులపై నుంచి ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ప్రసంగం దేశ పురోగతికి, ఆత్మనిర్భరతకు అద్దం పట్టింది. జెండా ఆవిష్కరణ అనంతరం దేశప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ పలు కీలకమైన అంశాలను ప్రస్తావించారు. ఒకవైపు దేశాభివృద్ధిని వివరిస్తూనే, మరోవైపు ఇటీవల ప్రకృతి వైపరీత్యాల వల్ల విలవిలలాడిన ప్రాంతాలను గుర్తు చేసుకున్నారు. వరదలు, కొండచరియలు విరిగిపడటం వల్ల సర్వస్వం కోల్పోయిన కుటుంబాలకు ప్రధాని మోడీ… -
Independence Day 2026: ఎర్రకోటపై ప్రధాని మోడీ జెండా ఆవిష్కరణ.. తొలిసారి మార్మోగిన ‘వందేమాతరం’..
Independence Day 2026: భారతదేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను దేశ వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోట వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జాతీయ వేడుకలకు నేతృత్వం వహించగా, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల రాజధానులు, ప్రధాన నగరాల్లో స్వాతంత్ర్య సంబరాలు మిన్నుముట్టాయి. ఎర్రకోటపై ప్రధాని మోడీ వరుసగా 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించారు. సరిగ్గా ప్రధాని జెండాను ఎగురవేసిన ఆ మహత్తర క్షణంలో, 1721 ఫీల్డ్ బ్యాటరీ (సెరిమోనియల్) సైనిక… -
Golconda Traffic : గోల్కొండకు రేపు వెళ్లే వారూ.. ఈ రూట్లు గుర్తుపెట్టుకోండి.!
Golconda Traffic : భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శనివారం గోల్కొండ కోటలోని రాణీ మహల్ లాన్స్‌లో ఘనంగా జరగనున్నాయి. ఉదయం 10 గంటలకు జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. ఈ నేపథ్యంలో గోల్కొండ పరిసరాల్లో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు, దారి మళ్లింపులు అమల్లో ఉంటాయని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. వాహనదారులు ముందుగానే ప్రత్యామ్నాయ మార్గాలు, పార్కింగ్ ప్రాంతాలను తెలుసుకుని ప్రయాణించాలని సూచించారు. రామదేవ్‌గూడ నుంచి గోల్కొండకు… -
Police Medals : తెలంగాణ పోలీసులకు కేంద్ర పతకాల పంట.. విజేతల పూర్తి జాబితా ఇదే.!
Police Medals : భారత స్వాతంత్ర్య దినోత్సవ శుభసందర్భంగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన పలువురు పోలీసు అధికారులు , సిబ్బందిని కేంద్ర ప్రభుత్వం అత్యున్నత పతకాలతో గౌరవించింది. విధుల్లో చూపిన అసమాన ధైర్యసాహసాలు, విశిష్ట సేవలు , నిబద్ధతకు గుర్తింపుగా ‘రాష్ట్రపతి విశిష్ట సేవా పతకం’ (PPMDS), ‘శౌర్య పతకం’ (PMG) , ‘ప్రశంసనీయ సేవా పతకాలను’ (PMMS) ప్రకటించింది. ప్రజాసేవలోనూ, శాంతిభద్రతల పరిరక్షణలోనూ అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులకు ఈ పురస్కారాలు లభించాయి. విశిష్ట సేవా… -
Independence Day 2026: ఇంతకీ ఇది 80వ స్వాతంత్య్ర దినోత్సవమా? లేక 79వదా? ఫుల్ క్లారిటీ ఇదిగో..
Independence Day 2026: ప్రతి ఏటా ఆగస్టు 15 వస్తుందంటే చాలు.. భారత దేశవ్యాప్తంగా వాతావరణంలో ఏదో తెలియని ఒక ప్రత్యేకమైన ఉత్సాహం నిండిపోతుంది. అల్మారాల్లోంచి జాతీయ జెండాలు బయటకు వస్తాయి, రేడియోల్లో, టీవీల్లో దశాబ్దాలుగా వింటున్న అవే దేశభక్తి గీతాలు మళ్లీ మళ్లీ మారుమోగుతాయి. వీధి చివరి పాఠశాలలో ఒక చిన్నారి సాయంత్రానికల్లా మరచిపోయే స్వాతంత్ర్య సమరయోధుల ఉపన్యాసాన్ని రాత్రంతా రిహార్సల్ చేస్తూ కనిపిస్తుంది. కానీ 2026 ఆగస్టు 15కి కాస్త ఎక్కువ బరువు, ఎంతో… -
Independence Day 2026: మౌల్వీ మహమ్మద్ బాఖిర్… బ్రిటిష్ని గడగడలాడించిన జర్నలిస్ట్!
Moulvi Muhammad Baqir: 1857… దేశం మొత్తం మంటల్లో ఉంది. ఎక్కడ చూసినా తిరుగుబాటు. ఎక్కడ చూసినా తుపాకుల శబ్దం. బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కూల్చేయాలన్న కోపంతో సైనికులు ముందుకు కదులుతున్నారు. కానీ ఢిల్లీలో… ఒక మనిషి చేతిలో తుపాకీ లేదు. కత్తి లేదు. సైన్యం లేదు. అతని చేతిలో ఉన్నది ఒక్కటే… కలం. ఆ కలం పేరు మౌల్వీ మహమ్మద్ బాఖిర్. అతను ఒక జర్నలిస్ట్. ఒక పత్రికను నడిపే మనిషి. ఆ పత్రిక పేరు ఢిల్లీ… -
Peer Ali Khan: పుస్తకాల మధ్య పుట్టిన తిరుగుబాటు.. ఉరికంబం ముందు తలవంచని పీర్ అలీ ఖాన్!
Peer Ali Khan: కొన్ని యుద్ధాలు కోటల్లో మొదలవుతాయి. కొన్ని తిరుగుబాట్లు సైనిక శిబిరాల్లో పుడతాయి. కానీ భారత స్వాతంత్ర్య చరిత్రలో ఒక తిరుగుబాటు మాత్రం… పుస్తకాల మధ్య మొదలైంది. అది 1857. బ్రిటిష్ సామ్రాజ్యం తన శక్తితో భారతదేశాన్ని గుప్పిట్లో బిగించి ఉంచిన కాలం. దేశం నలుమూలలా అసంతృప్తి రగులుతోంది. సైనికుల్లో ఆగ్రహం ఉంది. ప్రజల్లో ఆవేదన ఉంది. ఎక్కడ చూసినా ఒక ప్రశ్న కనిపిస్తోంది. ఈ నేల ఎప్పటికీ పరాయి పాలనలోనే ఉండాలా? అలాంటి… -
Independence Day 2026: యుద్ధాలు.. జనాభా మార్పులు..! మన ముందు తరాలు చూడబోయే భారతావని ఎలా ఉండబోతోంది?
1947లో స్వాతంత్ర్యం వచ్చినప్పుడు… మన పూర్వీకుల ముందు ఓ పెద్ద ప్రశ్న ఉండేది. ఈ దేశం ఎలా ముందుకెళుతుంది అని….కాలచక్రం వేగంగా తిరిగిపోయింది. 79 యేళ్లు గడిచిపోయాయి.. ఈ ఏడాది మనం 80వ స్వాతంత్ర్య వేడుకలను సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇప్పుడు మన జనరేషన్ ముందు కూడా ఒక ప్రశ్న ఉంది. ఇండియా ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది అని. 2047కు మన దేశ చరిత్రలో చాలా ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే ఆ ఏడాదికి మన దేశం వందేళ్ల స్వాతంత్ర్యాన్ని… -
Independence Day TV Offers: బంపరాఫర్.. రూ.11,990కే స్మార్ట్ టీవీ..ఛాన్స్ మిస్ చేసుకోవద్దు!
Independence Day TV Offers: ఇంట్లో ఉన్న పాత టీవీని మార్చాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారా? కొత్త టీవీ కొనాలంటే బడ్జెట్ సరిపోతుందా లేదా అనే ఆలోచనతో ఆగిపోయారా? అయితే ఈసారి స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా వస్తున్న టీవీ ఆఫర్లు మీ ప్లాన్‌ను మార్చే అవకాశం ఉంది. ఇండిపెండెన్స్ డే సేల్ సమయంలో 32 అంగుళాల టీవీ నుంచి 43, 55 అంగుళాల మోడళ్ల వరకు ధరలు ఆకర్షణీయంగా మారుతున్నాయి. ముఖ్యంగా సాధారణ టీవీకి, మెరుగైన ఫీచర్లు…
తాజావార్తలు
-
NSE IPO: భారత చరిత్రలోనే అతిపెద్ద ఐపీఓ రెడీ.. రూ. 5 లక్షల కోట్ల వ్యాల్యుయేషన్..
-
Hyderabad: లవ్ ఫెయిల్యూర్‌తో సూసైడ్ ప్లాన్.. నిమిషాల్లో యువకుడి ప్రాణాలు కాపాడిన పోలీసులు
-
Free LPG Cylinders Scheme: గుడ్‌న్యూస్ చెప్పిన గోవా సీఎం.. 3 ఎల్పీజీ సిలిండర్లు ఫ్రీ.. కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్
-
Krishna River Management Board: తెలంగాణకు KRMB షాక్.. కీలక ఆదేశాలు జారీ..
-
Trump: రష్యా, ఉక్రెయిన్‌కు ట్రంప్ దూతలు.. యుద్ధానికి ముగించేందుకు శాంతి ప్రయత్నాలు
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!