Home
Ind W Vs Zim W
Ind W Vs Zim W News
-
Harmanpreet Kaur: కెప్టెన్సీ లేకపోతేమి.. బ్యాటింగ్ను ఎంజాయ్ చేయడమే నా లక్ష్యం..! హర్మన్ప్రీత్ కౌర్ సంచలన వ్యాఖ్యలు.!
Harmanpreet Kaur: జింబాబ్వేతో జరిగిన రెండో వన్డేలో 121 పరుగుల భారీ తేడాతో భారత్ విజయం సాధించిందింది. ఈ విజయం సాధించడంలో స్టార్ బ్యాటర్, టీమిండియా మాజీ కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ కీలక పాత్ర పోషించింది. కొన్ని రోజుల క్రితం జింబాబ్వేతో జరిగిన టీ20లో 91 పరుగులు చేసిన ఆమె, ఈ మ్యాచ్లో తన 8వ వన్డే సెంచరీతో అదరగొట్టి తన స్థానానికి ఉన్న విలువను మరోసారి నిరూపించుకుంది. కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత జీవితాన్ని… -
IND W vs ZIM W: జింబాబ్వే పై భారత్ విజయం.. సిరీస్ కైవసం..!
IND W vs ZIM W: వడోదర వేదికగా జింబాబ్వే మహిళల జట్టుతో జరిగిన రెండో వన్డే మ్యాచ్లో భారత మహిళల జట్టు 121 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన టీమిండియా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ను కైవసం చేసుకుంది. మొదట హర్మన్ప్రీత్ కౌర్, దీప్తి శర్మ అద్భుత శతకాలతో భారత్ 328 పరుగుల భారీ స్కోరు సాధించగా.. అనంతరం బౌలింగ్లో వైష్ణవి శర్మ,… -
IND W vs ZIM W: హర్మన్ప్రీత్, దీప్తి మెరుపు శతకాలు.. జింబాబ్వే ముందు భారీ లక్ష్యం.!
IND W vs ZIM W: వడోదర వేదికగా జింబాబ్వే మహిళల జట్టుతో జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్లో భారత మహిళల జట్టు బ్యాటర్లు చెలరేగారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 328 పరుగుల భారీ స్కోరు సాధించింది. హర్మన్ప్రీత్ కౌర్ (126), దీప్తి శర్మ (106 నాటౌట్) అద్భుత సెంచరీలతో కదం తొక్కడంతో భారత్ ప్రత్యర్థి ముందు 329 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.… -
Smriti Mandhana: కెప్టెన్గా తొలి సిరీస్లోనే ఎదురుదెబ్బ.. స్మృతి మందాన ఖాతాలో చెత్త రికార్డు..!
Smriti Mandhana: జింబాబ్వేతో జరుగుతున్న రెండో వన్డేలో భారత మహిళల జట్టు కెప్టెన్ స్మృతి మందాన డకౌట్గా వెనుదిరిగింది. కేవలం రెండు బంతులు ఎదుర్కొన్న మందాన.. నోమ్వెలో సిబాండా బౌలింగ్లో షాట్ ఆడే ప్రయత్నంలో క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరింది. ఈ డకౌట్తో మందాన ఖాతాలో ఓ అనవసర రికార్డు చేరింది. మహిళల వన్డేల్లో భారత ఓపెనర్గా అత్యధిక డకౌట్లు ఎదుర్కొన్న ఆటగాళ్ల జాబితాలో ఆమె మూడో స్థానానికి చేరింది. ఆమె ఇప్పటివరకు 5 సార్లు డకౌట్… -
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!
IND-W vs ZIM-W: రాయ్పూర్ వేదికగా జింబాబ్వే మహిళలతో జరిగిన మూడో టీ20లో భారత మహిళల జట్టు ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. భారీ లక్ష్య ఛేదనలో జింబాబ్వే 20 ఓవర్లలో 7 వికెట్లకు 124 పరుగులకే పరిమితమైంది. దీంతో భారత్ 92 పరుగుల తేడాతో గెలిచి మూడు మ్యాచ్ల సిరీస్ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. భారత్ భారీ స్కోరు… -
IND-W vs ZIM-W: హర్మన్ప్రీత్ విధ్వంసం.. జింబాబ్వే ముందు భారీ టార్గెట్.!
IND-W vs ZIM-W: రాయ్పూర్ వేదికగా జింబాబ్వే మహిళలతో జరుగుతున్న మూడో టీ20లో భారత మహిళల జట్టు బ్యాటింగ్లో అదరగొట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 216 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. దీంతో జింబాబ్వే ముందు 217 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. భారత బ్యాటర్లలో హర్మన్ప్రీత్ కౌర్ విధ్వంసకర ఇన్నింగ్స్తో చెలరేగింది. కేవలం 41 బంతుల్లోనే 10 ఫోర్లు, 5 సిక్సర్లతో 221.95 స్ట్రైక్రేట్తో… -
IND W vs ZIM W 1st T20: బౌలర్ల దెబ్బకు వణికిన జింబాబ్వే.. భారత్ టార్గెట్ 115
IND W vs ZIM W 1st T20: భారత మహిళల జట్టు, జింబాబ్వే మహిళల జట్టు మధ్య జరుగుతున్న మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లోని మొదటి మ్యాచ్ ఈరోజు రాయ్పూర్లో జరుగుతోంది. తొలి టీ20 మ్యాచ్లో జింబాబ్వే భారత జట్టుకు 115 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్ కు దిగిన జింబాబ్వే జట్టుకు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. మెరుపు బౌలింగ్ తో ప్రత్యర్థి ప్లేయర్స్ కు ముచ్చెమటలు పట్టించారు. దీంతో… -
IND W vs ZIM W: స్మృతి మంధాన కెప్టెన్సీలో కొత్త శకం.. జింబాబ్వేపై టాస్ గెలిచిన భారత్..
భారత మహిళల క్రికెట్ జట్టులో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. హర్మన్ప్రీత్ కౌర్ కెప్టెన్సీ తర్వాత స్మృతి మంధాన నాయకత్వంలో టీమిండియా జింబాబ్వే మహిళల జట్టుతో తొలి టీ20 మ్యాచ్ ఆడుతోంది. రాయ్పూర్లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ స్టేడియంలో జరుగనున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ స్మృతి మంధాన ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో జింబాబ్వే జట్టు తొలుత బ్యాటింగ్కు దిగనుంది. భారత మహిళల జట్టుకు స్మృతి మంధాన నాయకత్వం వహిస్తుండటంతో ఈ సిరీస్పై…
తాజావార్తలు
-
New Zealand Test Squad: టీమిండియాతో టెస్ట్ సమరానికి కివీస్ రెడీ.. 14 మందితో జట్టు ప్రకటన!
-
EPS Pension Hike: EPS పెన్షనర్లకు గుడ్ న్యూస్.. రూ.3,000 కనీస పెన్షన్పై నవంబర్ 19న కీలక నిర్ణయం..!
-
AP High Court: పండుగలు, సెలవుల్లో బస్సు టికెట్ ధరల పెంపుపై హైకోర్టు సీరియస్.. కీలక ఆదేశాలు
-
Pete Hegseth: ప్రతిపక్షానికి ఎదురుదెబ్బ.. పీట్ హెగ్సెత్పై అభిశంసన ప్రయత్నం విఫలం.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
-
Astrology: నవంబర్ 11 బుధవారం దినఫలాలు.. ఈ రాశివారు కాస్త జాగ్రత్త..
ట్రెండింగ్
-
National Education Day 2026: బట్టీ పద్ధతులకు చెక్.. ఏఐ యుగంలో ‘క్రిటికల్ థింకింగ్’
-
Kitchen Storage Tips : ఆవాలు ఎక్కువ కాలం తాజాాగా ఉండాలా.? ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే పాడవవు
-
Jio Recharge: Buy 1 Get 1 ఆఫర్ తో ఈ రెండు ప్లాన్లపై డబుల్ బెనిఫిట్స్..!
-
BSNL నుంచి కొత్త రీఛార్జ్ ప్లాన్లు.. రూ.172, రూ.184, రూ.190లకే అన్లిమిటెడ్ కాలింగ్..!
-
గేర్లు మార్చాల్సిన అవసరం లేకుండానే సులువుగా రైడ్.. KTM 390 Super Duke GT Evo బైక్ లాంచ్కు సిద్ధం..!