Home
Ind Vs Sl 1st Test
Ind Vs Sl 1st Test News
-
India All-Time Test XI: భారత్ ఆల్‌టైమ్ బెస్ట్ టెస్టు ఎలెవన్.. కెప్టెన్‌గా కింగ్.. ధోనీ, జడేజాలకు షాక్!
India All-Time Test XI: భారత క్రికెట్ జట్టు టెస్టు చరిత్రలో 600 మ్యాచ్‌ల మైలురాయిని పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. గాలె వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టెస్టు టీమిండియాకు 600వ మ్యాచ్. ఈ సందర్భంగా భారత మాజీ క్రికెటర్ దొడ్డ గణేశ్ టీమిండియా ‘ఆల్‌టైమ్ బెస్ట్ టెస్టు ఎలెవన్’ను ఎంపిక చేశాడు. ఈ జట్టులో మాజీ, ప్రస్తుత భారత క్రికెటర్లకు చోటు కల్పించిన ఆయన.. కెప్టెన్‌గా కింగ్ విరాట్ కోహ్లీని ఎంచుకున్నాడు. అయితే ఈ… -
IND vs SL: విజయం ముంగిట భారత్.. వరుణుడు కరుణిస్తాడా..?
IND vs SL: గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా విజయానికి చేరువైంది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌లో 34 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసింది. భారత్ నిర్దేశించిన 372 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు శ్రీలంకకు ఇంకా 288 పరుగులు అవసరం కాగా, చేతిలో ఆరు వికెట్లు మాత్రమే ఉన్నాయి. దీంతో చివరి రోజు భారత విజయంపై ఉత్కంఠ నెలకొంది. అయితే వాతావరణం,… -
IND vs SL 1st Test: గాలె టెస్ట్‌లో భారత్‌కు షాక్.. రెండో ఇన్నింగ్స్‌లో 193 పరుగులకే చేతులెత్తేశారు..
IND vs SL 1st Test: గాలె వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో తడబడింది. నాలుగో రోజు ఆటలో భారత బ్యాటర్లు ఆశించిన స్థాయిలో రాణించలేకపోవడంతో 193 పరుగులకే ఆలౌట్ అయ్యారు. అయితే, శ్రీలంక ముందు భారత్ 372 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 462 పరుగులు చేసింది. అనంతరం శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 284 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత్‌కు 178 పరుగుల ఆధిక్యం లభించింది.… -
IND vs SL: మరోమారు సర్ఫరాజ్ ఖాన్‌కు మొండిచేయి.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్..!
IND vs SL: శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు గాలే వేదికగా ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ నిర్ణయం తీసుకున్నాడు. ఈ మ్యాచ్‌తో భారత టెస్టు క్రికెట్ చరిత్రలో ఓ కీలక మైలురాయి నమోదైంది. భారత్‌కు ఇది 600వ టెస్టు మ్యాచ్. అలాగే గాలే వేదికగా జరుగుతున్న టెస్టు మ్యాచ్‌ల సంఖ్య 50కి చేరింది. టీమిండియా తుది జట్టు ఎంపికలో సర్ఫరాజ్… -
IND vs SL 1st Test: టీమిండియా ప్లేయింగ్ 11పై కోచ్ కీలక హింట్.. బెంచ్‌లోనే ఆ నలుగురు!
India Playing XI Hint Revealed: శ్రీలంకతో శనివారం (ఆగష్టు 15) నుంచి గాలే వేదికగా ప్రారంభం కానున్న తొలి టెస్టుకు ముందు టీమిండియా తుది జట్టుపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. ప్లేయింగ్ 11 ఎలా ఉంటుందో అని అందరూ ఎదురుచూస్తున్నారు. తాజాగా భారత బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ కీలక హింట్ ఇచ్చాడు. తొలి టెస్టులో టీమిండియా ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లతో బరిలోకి దిగనుందని చెప్పకనే చెప్పాడు. కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, మానవ్… -
IND vs SL 1st Test: తుది జట్టులో చోటు ఉండదు.. స్టార్ బ్యాటర్‌కు హెడ్ కోచ్ గంభీర్ వార్నింగ్!
Dhruv Jurel Gets Big Message From Gautam Gambhir: ఆగష్టు 15 నుంచి శ్రీలంకతో జరగనున్న తొలి టెస్టుకు ముందు టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్‌పై ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా మిడిలార్డర్లో వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్, దేశవాళీ కింగ్ సర్ఫరాజ్ ఖాన్ మధ్య తీవ్ర పోటీ ఉంది. అయితే జురెల్ ఇటీవలి కాలంలో ఆశించిన స్థాయిలో రాణించలేకపోవడంతో.. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సహా టీమ్ మేనేజ్మెంట్ అసంతృప్తిగా ఉందట.… -
Saransh Jain: టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో మజా లేదు.. సారాంశ్ జైన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
దేశవాళీ క్రికెట్లో దాదాపు 11 ఏళ్ల పాటు కష్టపడి ఎట్టకేలకు టీమిండియా టెస్టు జట్టులో చోటు దక్కించుకున్న మధ్యప్రదేశ్ ఆఫ్‌స్పిన్నర్ సారాంశ్ జైన్ తన క్రికెట్ ప్రయాణంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. త్వరలో శ్రీలంకతో జరగనున్న రెండు టెస్టుల సిరీస్‌కు ఎంపికైన 33 ఏళ్ల సారాంశ్.. భారత జట్టులో చోటు దక్కాలంటే ప్రతిభతో పాటు ఓపిక, కష్టపడే తత్వం కూడా ఎంతో అవసరమని చెప్పాడు. జట్టులోని చాలా మందితో ఇదివరకే ఆడానని, దాంతో టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో… -
IND Playing 11: ఆరుగురి మధ్య తీవ్ర పోటీ.. గుర్నూర్ అరంగేట్రం ఖాయం.. శ్రీలంకతో తొలి టెస్టుకు భారత్ జట్టు ఇదే!
IND Playing 11 vs SL 1st Test in Galle: భారత్, శ్రీలంక మధ్య రెండు టెస్టుల సిరీస్‌కు రంగం సిద్ధమైంది. ఆగస్టు 15న గాలే ఇంటర్నేషనల్ స్టేడియంలో తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) 2025-27 పాయింట్ల పరంగా ఇరు జట్లకూ ఎంతో కీలకం. దీంతో టీమిండియా విజయం సాధించాలని చూస్తోంది. గాలేలో పటిష్ట జట్టుతో బరిలోకి దిగనుంది. గాయాల కారణంగా టీమిండియా తుది జట్టులో మార్పులు… -
IND vs SL 1st Test: తొలి టెస్టుకు శ్రీలంక జట్టు ప్రకటన.. ఊహించని ఆటగాళ్లకు చోటు.. టీమిండియాకు చుక్కలే!
Sri Lanka squad for 1st Test: భారత్‌తో జరగనున్న రెండు టెస్టుల సిరీస్‌కు ముందు శ్రీలంక క్రికెట్ బోర్డు (ఎస్ఎల్సీ) తొలి టెస్టు కోసం జట్టును ప్రకటించింది. ఆగస్టు 15 నుంచి గాలే ఇంటర్నేషనల్ స్టేడియంలో ప్రారంభం కానున్న ఈ మ్యాచ్‌కు శ్రీలంక బలమైన జట్టుతో బరిలోకి దిగుతోంది. అయితే కొందరు కీలక ఆటగాళ్లు గాయాల కారణంగా జట్టుకు దూరమయ్యారు. తొలి టెస్టులో శ్రీలంక జట్టుకు ధనంజయ డి సిల్వా నాయకత్వం వహించనున్నాడు. లంక బోర్డు…
తాజావార్తలు
-
AP Govt: అసైన్డ్, ఇనాం, పట్టా భూముల రైతులకు ఊరట.. కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం..
-
Nagarjuna King 100: ఐకానిక్ జోడీ ఈజ్ బ్యాక్: కానీ ఈసారి ‘ప్రేమ’ లేదు!
-
China Space Plane: అంతరిక్షంలో చైనా రహస్య విమానం.. అమెరికా నిఘా నివేదికలో కీలక వివరాలు.!
-
Hyderabad Clean and Traffic-Free : హైదరాబాద్‌కు కొత్త టార్గెట్.. క్లీన్ అండ్ ట్రాఫిక్ ఫ్రీ సిటీగా మార్పు
-
Indrakeeladri: ఇంద్రకీలాద్రిపై కాసుల వర్షం.. దసరా ఉత్సవాల హుండీ ఆదాయం రూ.11.59 కోట్లు..
ట్రెండింగ్
-
రూ.10,999కే 50MP కెమెరా ఫోన్, 7000mAh బ్యాటరీతో Karbonn Rebel సిరీస్ లాంచ్..!
-
Women’s Cricket World Cup 2025: తొలిసారి విశ్వవిజేతగా నిలిచి ఏడాది.. ప్రపంచకప్‌తో చరిత్ర తిరగరాసిన భారత అమ్మాయిలు..!
-
ఆస్ట్రేలియాకు షాక్.. Hong Kong Sixes 2026 విజేతగా ఆఫ్ఘనిస్థాన్..!
-
మళ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి Karbonn.. Rebel సిరీస్‌లో రానున్న ఫోన్లు..!
-
9000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లేతో OnePlus Turbo 6Vs స్మార్ట్‌ఫోన్ లాంచ్..!