Home
Ind Vs Nz 3rd Odi
Ind Vs Nz 3rd Odi News
-
IND vs NZ 3rd ODI: వర్షం మధ్యే టాస్.. న్యూజిలాండ్ను బ్యాటింగ్కు ఆహ్వానించిన భారత్.! 40 ఓవర్లకు కుదింపు..
IND vs NZ 3rd ODI: భారత్, న్యూజిలాండ్ మధ్య హామిల్టన్ వేదికగా జరుగుతున్న మూడో వన్డేకు వర్షం అంతరాయం కలిగిస్తోంది. వర్షం కారణంగా మ్యాచ్ ప్రారంభం ఆలస్యం కాగా.. ఎట్టకేలకు టాస్ నిర్వహించారు. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో న్యూజిలాండ్ జట్టు తొలుత బ్యాటింగ్ చేయనుంది. టాస్ తర్వాత భారత కెప్టెన్ శుభ్మన్ గిల్ మాట్లాడుతూ.. వాతావరణం సహకరించి మ్యాచ్ సజావుగా సాగాలని ఆశాభావం వ్యక్తం చేశాడు.… -
IND vs NZ: భారత్, న్యూజిలాండ్ మ్యాచ్ లను చూడలేకపోతున్నారా..? ఉచితంగా ఎక్కడ చూడవచ్చో తెలుసా..?
IND vs NZ: భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్పై క్రికెట్ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఈ సిరీస్లో టీమిండియా 2-0తో ఆధిక్యంలో ఉంది. ఇప్పుడు కీలకమైన మూడో వన్డే మ్యాచ్కు ఇరు జట్లు సిద్ధమవుతున్నాయి. అయితే చాలా మంది అభిమానులు మ్యాచ్లను టీవీ, మొబైల్లో చూసేందుకు ప్రత్యేక రీఛార్జ్ లేదా సబ్స్క్రిప్షన్ అవసరమవుతుందా అని ఆలోచిస్తున్నారు. అలాంటి వారి కోసం భారత్, న్యూజిలాండ్ మ్యాచ్లను ఉచితంగా చూసే అవకాశం కూడా ఉందని మీకు… -
Daryl Mitchell: అతడిని టార్గెట్ చేశాం.. అసలు ప్లాన్ చెప్పేసిన డారిల్ మిచెల్!
ఇండోర్ వేదికగా జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో న్యూజిలాండ్ విజయం సాధించి భారత గడ్డపై వన్డే సిరీస్ గెలుచుకుంది. కివీస్ విజయాల్లో కీలక పాత్ర పోషించిన డారిల్ మిచెల్.. తమ విజయ రహస్యం ఏంటో చెప్పాడు. భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ను మొదటి బంతి నుంచే దాడి చేయాలని తాము ముందే నిర్ణయించుకున్నామని వెల్లడించాడు. కుల్దీప్ లాంటి ప్రపంచ స్థాయి స్పిన్నర్ ఒకసారి రిథమ్లోకి వస్తే మ్యాచ్నే నియంత్రించగలడని, అందుకే అతడిని మొదటి బంతి నుంచే ఒత్తిడిలోకి… -
Daryl Mitchell History: డారిల్ మిచెల్ చరిత్ర.. మొదటి బ్యాటర్గా అరుదైన రికార్డు!
న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ డారిల్ మిచెల్ చరిత్ర సృష్టించాడు. భారత గడ్డపై కనీసం నాలుగు వన్డే సెంచరీలు చేసిన రెండో బ్యాటర్గా రికార్డుల్లోకి ఎక్కాడు. ఇండోర్లోని హోల్కర్ స్టేడియంలో భారత్తో జరిగిన మూడో వన్డేలో శతకం బాదడంతో ఈ రికార్డు అతడి ఖాతాలో చేరింది. 34 ఏళ్ల మిచెల్.. భారత్లో టీమిండియాపై ఆడిన తన 8వ వన్డేలోనే నాలుగో సెంచరీ సాధించడం విశేషం. ఈ మ్యాచ్లో మిచెల్ 104 బంతుల్లో శతకం పూర్తి చేశాడు. భారత గడ్డపై… -
IND Vs NZ: నేడు న్యూజిలాండ్తో మూడో వన్డే.. నితీష్-ప్రసిధ్ అవుట్, భారత్ ప్లేయింగ్ XI ఇదే!
మూడు వన్డేల సిరీస్లో భాగంగా భారత్, న్యూజిలాండ్ మధ్య చివరి మ్యాచ్ నేడు జరగనుంది. ఇండోర్లోని హోల్కర్ క్రికెట్ స్టేడియంలో మధ్యాహ్నం 1.30 నుంచి మ్యాచ్ ఆరంభం కానుంది. స్టార్ స్పోర్ట్స్, హాట్ స్టార్లో మూడో వన్డే ప్రత్యక్ష ప్రసారం కానుంది. తొలి వన్డేలో భారత్ గెలవగా.. రెండో వన్డేలో న్యూజిలాండ్ విజయాన్ని అందుకుంది. స్వదేశంలో మరో సిరీస్ను చేజిక్కించుకోవాలనే పట్టుదలతో భారత్ ఉండగా.. భారత గడ్డపై తొలిసారి వన్డే సిరీస్ సాధించాలని కివీస్ తహతహలాడుతోంది. ఈ… -
Ind vs Nz: మూడో వన్డే కూడా వర్షార్పణం.. సిరీస్ న్యూజిలాండ్దే..
న్యూజిలాండ్, భారత జట్ల మధ్య జరుగుతున్న మూడో వన్డే వర్షం కారణంగా రద్దైంది. మూడు వన్డేల సిరీస్ న్యూజిలాండ్ 1-0 తేడాతో కైవసం చేసుకుంది. తొలి వన్డేను న్యూజిలాండ్ గెలుచుకోగా.. మిగిలిన రెండు మ్యాచ్లు వర్షం కారణంగా రద్దు కావడం గమనార్హం.
తాజావార్తలు
-
Women’s Reservation Bill History: మహిళా రిజర్వేషన్ చట్టం చరిత్ర.. 1996 నుంచి 2023 వరకు, 33 శాతం కోటా ఎలా సాధ్యమైంది?
-
Araku Valley: సింగిల్ డిజిట్లోకి ఉష్ణోగ్రతలు.. అరకు అందాలకు చలికాలం తోడు.. పర్యాటకుల సందడి..
-
Rohit-Hardik November 27: ఒకే తేదీ.. మూడేళ్లలో ఎంత మార్పు!! హార్దిక్ ముంబైలోకి వచ్చిన రోజే రోహిత్కు మళ్లీ కెప్టెన్సీ..
-
Tirumala Vaikunta Dwara Darshan Tickets: వెంకటేశ్వర స్వామి భక్తులకు గుడ్ న్యూస్.. వైకుంఠ ద్వార దర్శన టికెట్ల విడుదల అప్పుడే..!
-
Ruturaj Gaikwad: రుతురాజ్ గైక్వాడ్ విధ్వంసం.. ఒకే ఓవర్లో 43 పరుగులు, 7 సిక్సర్లతో వరల్డ్ రికార్డు
ట్రెండింగ్
-
165Hz డిస్ప్లే, HyperOS 4తో Redmi TV A55 2027.. ధర, ఫీచర్లు ఇవే!
-
IND vs NZ Test: ఐదు వికెట్లతో ఆకాష్ దీప్ అదుర్స్.. 356 పరుగులకు కివీస్ ఆలౌట్..!
-
Shani Margi 2026: ఈ 3 రాశుల వారికి ఇక తిరుగులేని అదృష్టం.. ఆర్థికంగా పట్టిందల్లా బంగారమే!!
-
Mohammed Siraj: మహమ్మద్ సిరాజ్కు మరోసారి షాక్.. ఆరేళ్ల అరుదైన రికార్డుకు బ్రేక్.. అయ్యో పాపం డీఎస్పీ!
-
రగ్గడ్ లుక్, 258 PS పవర్తో రాబోతున్న Nissan Terrano SUV..!