IND vs ENG 2nd Test Playing 11: ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య మరికొద్దిసేపట్లో విశాఖ వేదికగా రెండో టెస్ట్ ఆరంభం కానుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ టెస్ట్ కోసం రోహిత్ మూడు మార్పులు చేశాడు. గాయాలతో జడేజా, రాహుల్ దూరం కాగా.. సిరాజ్‌కు రెస్ట్ ఇచ్చారు. ముఖేష్, కుల్దీప్ రెండో టెస్టులో చోటు దక్కించుకోగా.. రజత్…
IND vs ENG 1st Test Playing 11 Out: ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య మరికొద్దిసేపట్లో మొదటి టెస్ట్ మ్యాచ్ ఆరంభం కానుంది. హైదరాబాద్ ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్ మైదానంలో జరగనున్న ఈ టెస్టులో టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దాంతో భారత్ ముందుగా బౌలింగ్ చేయనుంది. ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు పేసర్లతో భారత్ బరిలోకి దిగుతోంది. వ్యక్తిగత కారణాలతో తప్పుకున్న విరాట్…
India vs England Playing 11 Out: వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా మరికొద్దిసేపట్లో లక్నో వేదికగా భారత్, ఇంగ్లండ్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లీష్ కెప్టెన్ జొస్ బట్లర్ బౌలింగ్ ఎంచుకున్నాడు. తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదని బట్లర్ తెలిపాడు. మరోవైపు భారత్ కూడా న్యూజీలాండ్‌తో ఆడిన జట్టునే కొనసాగిస్తోంది. సూర్యకుమార్ యాదవ్ తన స్థానాన్ని నిలుపుకున్నాడు. భారత్ ఇద్దరు స్పిన్నర్లు, ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగుతోంది. ఈ మ్యాచ్…