IND vs ENG: లీడ్స్ వేదికగా జరుగుతున్న భారత జట్టు ఇంగ్లాండ్ పర్యటనలోని తొలి టెస్టు మ్యాచ్‌లో, తొలి రోజు మొదటి సెషన్ ముగిసేసరికి భారత్ 92 పరుగులకు రెండు వికెట్లు కోల్పోయింది. ఇక మ్యాచ్ టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఫీల్డింగ్ ఎంచుకున్నారు. దానితో భారత్ తరఫున యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ ఓపెనింగ్ జోడీగా బరిలోకి దిగారు. ఇద్దరూ సంయమనంతో బ్యాటింగ్ చేశారు. మొదటి వికెట్‌కు 91 పరుగుల భాగస్వామ్యం నమోదు…