Home
Income Tax Raid
Income Tax Raid News
-
Income Tax Raid : పాలీక్యాబ్‌పై దాడులు.. రూ.1000కోట్ల నగదు విక్రయాలు, అభ్యంతరకర పత్రాలు లభ్యం
Income Tax Raid : వైర్ అండ్ కేబుల్ కంపెనీపై ఆదాయపన్ను శాఖ దాడికి సంబంధించి ఆ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ముంబై, పూణే, ఔరంగాబాద్, నాసిక్, డామన్, హలోల్, ఢిల్లీలోని ఫ్లాగ్షిప్ గ్రూప్‌కు చెందిన మొత్తం 50 స్థానాలపై 22 డిసెంబర్ 2023న దాడులు చేసినట్లు డిపార్ట్మెంట్ పత్రికా ప్రకటన విడుదల చేసింది. -
Dhiraj Sahu : బీరువాలు అయిపోయినయ్.. ఇంటి గోడలపై ఫోకస్ చేస్తున్న అధికారులు
Dhiraj Sahu : నేడు దేశం మొత్తం కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ ధీరజ్ సాహు పేరు మార్మోగిపోతుంది. అతడి కుటుంబం స్వాతంత్య్ర సమరయోధులే.. అయినా కొన్నాళ్లుగా తన బ్లాక్ మనీని భారీగా పోగేశాడు. -
Zomato: జొమాటో డెలివరీ బాయ్ పేరుతో ’75 కోట్ల నల్లధనం’.. జార్ఖండ్‌లో బట్టబయలు
Zomato: ధన్‌బాద్‌లోని జొమాటో డెలివరీ బాయ్ మోను కుమార్ పేరుతో ఆదాయపు పన్ను, జీఎస్టీ ఎగవేత కోసం రూ.75 కోట్ల బోగస్ సేల్ కొనుగోళ్లను చూపించారు. ధన్‌బాద్‌లోని సరైధేలాలో జరిగిన ఆదాయపు పన్ను శాఖ దాడుల్లో ఈ విషయం వెల్లడైంది. -
Gold Seize: బీఎండబ్ల్యూ కారులో మ్యాట్ కింద 12 కేజీల బంగారం.. విలువ రూ.7కోట్లు
Gold Seize: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో గత రెండు మూడు రోజులుగా ఆదాయపు పన్ను శాఖ బృందం దాడులు నిర్వహిస్తోంది. ఓ నగల వ్యాపారి ఇంట్లో సోదాలు జరిగాయి. -
Pailla Shekar Reddy: పైళ్ల శేఖర్ రెడ్డిని విచారించిన ఐటీ.. ఆ పత్రాలు అందించిన అధికారులు
Pailla Shekar Reddy: భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ఇవాళ ఐటీ కార్యాలయానికి వెళ్లారు. ఇవాళ ఆయనకు విచారణ హాజరు కావాలన్న నేపథ్యంలో ఐటీ కార్యాలయానికి ఎమ్మెల్యే వెళ్లారు. ఆయనను ఐటీ అధికారులు విచారించారు. కొద్ది సేపు విచారించిన అనంతరం పైల్ల శేఖర్ రెడ్డి కి పంచనామా పత్రాలు ఐటీ అధికారులు అందజేశారు. -
Rajastan: మధ్యాహ్న భోజన కుంభకోణం.. హోంమంత్రికి చెందిన పలు ప్రాంతాల్లో ఐటీ సోదాలు
మధ్యాహ్న భోజన కుంభకోణంలో రాజస్థాన్ హోం, ఉన్నత విద్యాశాఖ మంత్రి రాజేంద్ర యాదవ్‌కు చెందిన పలు ప్రాంగణాల్లో ఆదాయపు పన్ను శాఖ బుధవారం దాడులు నిర్వహించింది.
తాజావార్తలు
-
Telangana IAS Transfers: తెలంగాణలో సీనియర్ ఐఏఎస్ అధికారుల బదిలీలు..
-
SA vs AUS: మిచెల్ స్టార్క్ కన్నెర్ర.. సౌతాఫ్రికా ఆలౌట్!
-
Bengaluru Metro: “నేను వణికిపోతున్నా”.. మెట్రోలో మహిళ వీడియో వైరల్.. కేసు నమోదు
-
Team India Records: టీ20ల్లో రెండు ప్రపంచ రికార్డులు బ్రేక్ చేసిన భారత్.. మరో జట్టుకు సాధ్యం కాదేమో!
-
Cyclone Arnab: తెలంగాణ ప్రజలకు అలర్ట్.. ఈ నాలుగు ఉమ్మడి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు..
ట్రెండింగ్
-
ఐఫోన్‌కు పోటీగా vivo కొత్త ఫీచర్.. Apple ఎకోసిస్టమ్‌తో VIVO X500 సిరీస్ గ్లోబల్ లాంచ్.!
-
థియేటర్ అనుభవం ఓకే.. కానీ ఆ ధరకు ఎకరం భూమి కొనవచ్చుగా..! 115 అంగుళాల LG QNED evo AI Mini LED TV లాంచ్..
-
లిక్విడ్ కూలింగ్ ఆర్కిటెక్చర్, ప్రెజర్-సెన్స్ ట్రిగ్గర్లు, డైమెన్సిటీ 8400 అల్టిమేట్ ప్రాసెసర్‌తో సరికొత్త సంచలనం Infinix GT 50 Pro లాంచ్.!
-
6000mAh బ్యాటరీ, IP64 రేటింగ్, ఆరేళ్ల అప్డేట్లతో భారత్‌లో Samsung Galaxy A08 విడుదల..!
-
10,000mAh బ్యాటరీ, 1.5K 165Hz OLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్‌తో REDMI K100 లాంచ్..!