బాలీవుడ్ లో గడచిన పాతికేళ్లలో సూపర్ స్టార్లుగా ఎదిగింది కేవలం ఇద్దరే హీరోలు హృతిక్ రోషన్, రణబీర్ కపూర్ అని చెప్పాలి. ఈ మధ్య కాలంలో చాలామంది హీరోలు, స్టార్లు హిందీ సినిమాలో ఎంట్రీ ఇచ్చినా సూపర్ స్టార్ రేంజ్ మాత్రం అందుకోలేకపోయారు. కానీ ప్రస్తుతం వరుస హిట్లతో పాటు నటన పరంగా కూడా విమర్శకుల ప్రశంసలు అందుకుంటూ విక్కీ కౌశల్ బాలీవుడ్ నయా సూపర్ స్టార్‌గా అవతరించాడు. ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా…