ప్రపంచ స్థాయిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో పాల్గొనడానికి వనపర్తికి చెందిన యువకుడు రాఘవేందర్ కు ఆహ్వానం అందింది.రాఘవేందర్ ఎడిటింగ్ చేసిన “ఇన్ రీ ట్రీట్” అనే గంట 15 నిమిషాల నిడివి గల లడక్ ప్రాంతీయ భాషా చిత్రం కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శించడానికి ఎంపిక అయింది . ఈ సందర్భంగా రాఘవేందర్ ను ఫ్రాన్స్ లో జరుగుతున్న ఫిలిం ఫెస్టివల్ కు హాజరు కావాల్సిందిగా కేన్స్ ఫిలిం ఫెస్టివల్…