Home
Imran Khan
Imran Khan News
-
Bombay High Court: ‘‘లీవ్ ఇండియా’’ నోటీసులపై ఇమ్రాన్ ఖాన్‌కు స్వల్ప ఊరట..
Bombay High Court: బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ ఖాన్‌కు బాంబే హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. అమెరికా పౌరసత్వం కలిగిన ఇమ్రాన్ ఖాన్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR)కు, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా అక్టోబర్ 10 ముంబైలో నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొన్నాడు. దీంతో అక్టోబర్ 28లోగా భారత్ విడిచి వెళ్లిపోవాలని విదేశీయుల ప్రాంతీయ నమోదు కార్యాలయం (FRRO) నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసుల్ని ఇమ్రాన్ ఖాన్ బాంబే హైకోర్టులో సవాల్ చేశారు.… -
Aamir Khan: రాజ్ ఠాక్రే ఇంటికి అమీర్ ఖాన్.. మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్ కోసమేనా?
Aamir Khan: బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్, మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎంఎన్ఎస్) అధినేత రాజ్ ఠాక్రే ముంబై నివాసంలో ‘‘శివతీర్థ’’లో కలిశారు. అమీర్ ఖాన్ మేనల్లుడు, నటుడు ఇమ్రాన్ ఖాన్‌ను భారతదేశం విడిచి వెళ్లాలని ముంబై పోలీసులు నోటీసులు జారీ చేసిన వేళ ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. అయితే, ఈ భేటీ ఎజెండా ఏమిటో ఇరు వర్గాలు ప్రకటించలేదు. అమీర్ ఖాన్‌తో పాటు ఆయన భార్య గౌరీ స్ప్రాట్ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు.… -
Imran khan: సీఈసీకి వ్యతిరేకంగా నిరసన.. 28 లోగా భారత్ విడిచి వెళ్లాలని ఇమ్రాన్ ఖాన్‌కు నోటీసు
బాలీవుడ్ నటుడు, అమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్‌కు ముంబై పోలీసులు షాకిచ్చారు. అక్టోబర్ 28 లోగా భారతదేశాన్ని విడిచి వెళ్లాలని పోలీసులు నోటీసులు జారీ చేశారు. సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలంటూ కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో అక్టోబర్ 10న ముంబైలో నిరసన కార్యక్రమం జరిగింది. -
Pakistan: పాకిస్తాన్లో అరాచక పాలన.. ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.!
Pakistan: పాకిస్తాన్లో ఇమ్రాన్ ఖాన్ పార్టీ పీటీఐ అధికారంలో ఉన్న ఖైబర్ ఫఖ్తుంఖ్వా రాష్ట్రంలో షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం ‘‘ఎమర్జెన్సీ’’ విధించింది. ఎన్నికైన ప్రభుత్వాన్ని రద్దు చేసింది. ఈ నిర్ణయం ఇమ్రాన్‌కు భారీ ఎదురుదెబ్బగా అభివర్ణించవచ్చు. ప్రస్తుతం రావల్పిండిలోని అడియాల జైలులో ఉన్న ఇమ్రాన్ ఖాన్‌ను విడుదల చేయాలని ఖైబర్ ఫఖ్తుంఖ్వా రాష్ట్రం నుంచే నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. పెరుగుతున్న ఉగ్రవాద దాడులు, క్షీణిస్తున్న శాంతిభద్రతల్ని సాకుగా చూపిస్తూ పాకిస్తాన్ ప్రభుత్వం ‘‘అత్యవసర పరిస్థితి’’ విధించింది. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో… -
Mumbai: ముంబైలో CJP నిరసనలు.. పోలీసుల అదుపులో అమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్!
Mumbai: కాక్రోచ్ జనతా పార్టీ (CJP) చేపట్టిన నిరసనలకు మద్దతుగా ముంబైలో ఆందోళనలు నిర్వహించడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. నిరసనకు పాల్పడుతున్న 400 మందికి పైగా నిరసనకారుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ ఖాన్ ఉన్నారు. దక్షిణ ముంబైలోని ఆగస్టు కాంత్రి మైదాన్‌తో పాటు నగరంలోని పలు ప్రాంతాల్లో అనుమతి లేకుండా ప్రజలు గుమిగూడటంతో పోలీసులు యాక్షన్ మొదలుపెట్టారు. శనివారం క్రాంతి మైదాన్‌లో 200 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో సామాజిక… -
Imran Khan Release Protest: ఇమ్రాన్ ఖాన్ విడుదల కోసం భారీ ఉద్యమం.. ఇస్లామాబాద్‌లో 144 సెక్షన్, 2 వేల మంది అరెస్ట్
Imran Khan Release Protest: పాకిస్థాన్‌లో మాజీ ప్రధాని, పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (PTI) అధినేత ఇమ్రాన్ ఖాన్ విడుదల కోసం మరోసారి భారీ స్థాయిలో నిరసనలు ప్రారంభమయ్యాయి. ఇమ్రాన్ ఖాన్‌ను జైలు నుంచి విడుదల చేయాలంటూ PTI కార్యకర్తలు ఖైబర్ పఖ్తూన్ఖ్వా నుంచి ఇస్లామాబాద్ వైపు భారీ లాంగ్ మార్చ్ చేపట్టారు. ప్రభుత్వం, PTI నేతల మధ్య జరిగిన చర్చలు విఫలమైన తర్వాత ఈ మార్చ్ ప్రారంభమైంది. నిరసనల నేపథ్యంలో ఇస్లామాబాద్‌లో అధికారులు 144 సెక్షన్ అమలు… -
Pakistan: పాకిస్తాన్లో టెన్షన్ టెన్షన్.. ఇస్లామాబాద్ చుట్టూ కంటైనర్ గోడలు, ఆస్పత్రుల్లో హైఅలర్ట్..
Pakistan: పాకిస్తాన్ మాజీ ప్రధాని, ప్రస్తుతం జైలులో ఉన్న ఇమ్రాన్ ఖాన్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ..పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (PTI) సెప్టెంబర్ 27న ఇస్లామాబాద్ మార్చ్‌కు పిలుపునిచ్చింది. దీంతో పాకిస్తాన్ వ్యాప్తంగా టెన్షన్ వాతావణం నెలకొంది. ఇస్లామాబాద్ వ్యాప్తంగా భారీ భద్రతను కట్టుదిట్టం చేశారు. రాజధానిలోకి రాకుండా అడ్డుకునేందుకు రోడ్లపై కంటైనర్లను మోహరించి ఒక గోడలా మారుస్తున్నారు. వేలాది మంది పోలీసుల్ని రంగంలోకి దింపారు. ఇస్లామాబాద్ ఆస్పత్రులను హైఅలర్ట్‌లో ఉంచారు. ఇస్లామాబాద్, రావల్పిండి ప్రాంతాల్లో 22 వేలకు… -
Pakistan: ఒకవైపు ఇమ్రాన్ ఖాన్‌కు వైద్య పరీక్షలు.. మరోవైపు సోదరి అలీమా అరెస్ట్
Pakistan: పాకిస్తాన్లో కీలక పరిణామాలు ఎదురవుతున్నాయి. పాకిస్తాన్ మాజీ ప్రధాని, జైలులో ఉన్న పాకిస్థాన్ తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ (PTI) వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో, రావల్పిండిలోని అడియాలా జైలులో ఆయనకు ప్రత్యేక వైద్య బృందం పరీక్షలు నిర్వహించింది. ఇదిలా ఉంటే, ఆయన సోదరి అలీమా ఖాన్‌ను లాహోర్‌లో పోలీసులు అరెస్ట్ చేసి, కోట్ లఖ్‌పత్ జైలుకు తరలించడం సంచలనంగా మారింది. అడియాలా జైలులో ఉన్న 73 ఏళ్ల ఇమ్రాన్ ఖాన్‌కు పాకిస్థాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్… -
Imran Khan: ‘‘బ్రిటన్ జోక్యం చేసుకోవాలి’’.. ఇమ్రాన్‌ఖాన్‌పై యూకే మాజీ ప్రధాని కీలక వ్యాఖ్యలు..
Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పరిస్థితిపై యూకే మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇమ్రాన్ ఖాన్‌కు సరైన జైలు సదుపాయాలు లేవని, చిన్న గదిలో ఉంచారని, అతడిని విడిపించడంలో బ్రిటన్ జోక్యం చేసుకోవాలని కోరారు. డైలీమెయిల్లో రాసిన వ్యాసంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. చిన్న గదిలో నిర్బంధించడంతో వ్యాయామం చేయడానికి, పుస్తకాలు చదవడానికి పరిమిత అవకాశాలే ఉన్నాయని అన్నారు. ఇమ్రాన్‌ఖాన్‌ను దీర్ఘకాలంగా ఒంటరిగా ఉంచుతున్నారని ఆయన అన్నారు.… -
Imran Khan: మరో పెళ్లి చేసుకున్న ఇమ్రాన్‌ఖాన్ మాజీ భార్య.. వరుడు ఎవరంటే..!
పాకిస్థాన్ మాజీ ప్రధాని, మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య జెమిమా గోల్డ్‌స్మిత్ మరోసారి వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఇమ్రాన్ ఖాన్‌తో విడాకులు తీసుకున్న 22 ఏళ్ల తర్వాత ఐరిష్-ఆస్ట్రేలియన్ వ్యాపారవేత్త, ఫైనాన్షియర్ కామెరాన్‌ను అధికారికంగా వివాహం చేసుకున్నారు.
తాజావార్తలు
-
Less Oil Cooking: తక్కువ నూనెతో రుచికరమైన వంటలు.. అడుగు అంటకుండా ఉండే స్మార్ట్ చిట్కాలు ఇవే..
-
iQOO Neo 12: 9000mAh బ్యాటరీ, 185Hz AMOLED డిస్ప్లేతో.. iQOO Neo 12 పవర్ఫుల్ గేమింగ్ ఫోన్ లాంచ్!
-
Musheer Khan Record: 21వ శతాబ్దంలోనే మొదటిసారి.. ముషీర్ ఖాన్ అరుదైన ఘనత!
-
9,020 mAh బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, 2.3K 165Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ iQOO Pad Pro లాంచ్..!
-
Bhuvneshwar Kumar: మూడు మ్యాచ్‌ల్లో ఒక్క వికెట్.. భువనేశ్వర్ కుమార్‌పై మళ్లీ వేటు..?
ట్రెండింగ్
-
Viral Food : ఎగ్ టార్ట్పై బొద్దింకలాంటి పురుగు.. తినేందుకు ఎగబడుతున్న జనం.!
-
Dhanteras 2026: ధనత్రయోదశి 2026.. మీ రాశి ప్రకారం ఏ వస్తువు కొనాలి.?
-
Room Heater Cleaning Tips : చలికాలం వచ్చేసింది.. రూమ్ హీటర్ వాడే ముందు ఇది చేయండి
-
Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న తుఫాను.. భయానకంగా ‘అర్నబ్’ తుఫాను శాటిలైట్ ఫొటోలు..
-
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!