సాధారణంగా చాలా మంది డ్రై ఫ్రూట్స్ (బాదం, కాజూ, పిస్తా, వాల్‌నట్ మొదలైనవి) మరియు సుగంధ ద్రవ్యాలు (జీలకర్ర, ధనియా, మిరియాలు, లవంగాలు, దాల్చిన చెక్క మొదలైనవి) తాజాగా ఉండాలనే ఉద్దేశంతో ఫ్రిజ్‌లో పెడుతున్నారు. కానీ ఇది కొన్ని సందర్భాల్లో మంచికన్నా చెడే ఎక్కువ చేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మనలో చాలామంది కూరగాయలు, ఆకుకూరలు, పాలు, వండిన కూరలు, పండ్లు తదితర ఆహార పదార్థాలను ఎక్కువ రోజులు నిల్వ ఉండాలనే ఉద్దేశంతో ఫ్రిజ్‌లో ఉంచుతుంటారు. అయితే కొన్నిరకాల…