Home
Illegal Affairs
Illegal Affairs News
-
Star Heroine’s : ఇల్లీగల్ ఎఫైర్స్ తప్పు కాదు.. స్టార్ హీరోయిన్స్ ఇలా అన్నారేంటి
Star Heroine’s : ఈ జనరేషన్ లో అక్రమ సంబంధాలు అదేనండి ఇల్లీగల్ ఎఫైర్స్ గురించే పెద్ద చర్చ జరుగుతోంది. దాని వల్ల ప్రాణాలు కూడా తీసేస్తున్నారు. ఇప్పుడు సంచలన ఘటనలు ఈ అక్రమ సంబంధాల వల్లే జరుగుతున్నాయి. ఇలాంటి టైమ్ లో కొందరు సెలబ్రిటీలు చేస్తున్న కామెంట్లు మరింత రచ్చకు దారి తీస్తున్నాయి. తాజాగా ఇద్దరు స్టార్ హీరోయిన్లు అసలు ఇల్లీగల్ ఎఫైర్స్ తప్పే కాదని చెప్పడం సంచలనంగా మారిపోయింది. వారెవరో కాదు ట్వింకిల్ ఖన్నా,… -
Karnataka: ప్రియుడి మోజులో పడి భర్తకు అన్నంలో విషం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?
Karnataka: ప్రియుడి మోజులో పడిన ఓ వివాహిత తన భర్త కుటుంబాన్ని అంతం చేయాలని ప్లాన్ చేయగా.. అది కాస్త బెడిసి కొట్టింది. భర్త అలర్ట్ కావడంతో ఆ ఫ్యామిలీ బతికి బట్ట కట్టింది. -
Madhya Pradesh : మామాకోడళ్ల రహస్య బంధం.. తండ్రిని చంపిన కొడుకు.. భార్య సూసైడ్
Madhya Pradesh : నేటి సమాజంలో మానవ సంబంధాలు మంటగలిసిపోతున్నాయి. వావివరుసలు మర్చిపోయి పశువుల కన్న హీనంగా ప్రవర్తిస్తున్నారు. తండ్రి కూతురు మీద, మామ కోడలు మీద, ఇంటి పక్కన ఉండే మహిళలపై దారుణాలకు ఒడిగడుతున్నారు. కొన్ని చోట్ల అభంశుభం తెలియని చిన్నారులపై కూడా దాడులు చేసి కామవాంచలను తీర్చుకుంటున్నారు. -
Illicit Affairs: జైల్లో ఖైదీలతోనే మహిళా గార్డులు శృంగారం.. ఉద్యోగాల నుంచి తొలగింపు
ఖైదీలతో అక్రమ సంబంధాలు కలిగి ఉన్నందుకు బ్రిటన్‌లోని అత్యంత సురక్షితమైన జైలులో ఉన్న 18 మంది మహిళా గార్డులను ఉద్యోగాల నుంచి తొలగించారు. -
Illegal Affair In Warangal: మరో మహిళతో అడ్డంగా దొరికిన భర్త.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
మానవ సంబంధాలు మంటగలిసిపోతున్నాయి. కామ కోరికలు తీర్చుకోవడం కోసం, తమ పచ్చని కాపురాల్ని తామే కూల్చేసుకుంటున్నారు. తాము చేస్తోంది.. -
Teacher Killed: వీడిన మిస్టరీ.. తమ్ముడితో కలిసి భార్య ఆ పని..
గత నెల 14వ తేదీన జరిగిన ఉపాధ్యాయుడి హత్య కేసు మిస్టరీ వీడింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడన్న నెపంతో భార్యే ఈ దారుణానికి పాల్పడింది. ఆమె తమ్ముడు కూడా ఇందుకు సహకరించడం మరో షాకింగ్ విషయం. ఆ కేసు వివరాల్లోకి వెళ్తే.. నంద్యాల జిల్లా పాణ్యంకు చెందిన షేక్ జవహర్ హుసేన్.. బనగానపల్లె మండలం చెరువుపల్లె ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. ఇతనికి కొన్ని సంవత్సరాల క్రితం షేక్ హసీనాతో వివాహమైంది. వీరికి… -
NTV Specials: ఏపీ మగాళ్లు మహా మాయగాళ్లు
భోజనంలో రుచులు కోరుకున్నట్టే.. శృంగారంలోనూ కొత్త రుచులు కోరుకుంటారు. చాలా మంది స్త్రీ, పురుషులు తమ జీవిత భాగస్వాములతో సరిపెట్టుకోలేరు. ఇతర వ్యక్తులతో ఆ ఆనందం కోసం పెంపర్లాడతారు. ఏ ఒక్క దేశానికో పరిమితం కాదు. భారత్ సహా అన్ని దేశాల్లో జరిగేది ఇదే. గత ఏడాది భారత ప్రభుత్వం నిర్వహించిన సర్వేలో దక్షిణాది రాష్ట్రాల స్త్రీ పురుషులకు సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి. ఆంధ్రప్రదేశ్ పురుషులు మహా ధైర్యవంతులో.. లేదంటే ఇతర దక్షిణాది రాష్ట్రాల… -
Illegal Affairs: ఏపీలో మగాళ్లు అంతే.. ఒక్కో మగాడికి నలుగురు..!!
జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ఫలితాలలో షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. దేశవ్యాప్తంగా 2020-21 మధ్య 15 ఏళ్ల నుంచి 49 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారిపై నిర్వహించిన సర్వేలో దక్షిణాదిలో ఒకరి కంటే ఎక్కువ మందితో లైంగిక సంబంధాలు ఉన్న మగవారిలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన మగాళ్లు ముందున్నారు. ఏపీలో మాత్రం ఒక్కో అబ్బాయి తనకు ఒకరి కంటే ఎక్కువ మంది లైంగిక సంబంధాలు ఉన్నాయని ఒప్పుకున్నట్లు వెల్లడైంది. అటు తెలంగాణలో ఒక్కో… -
ఒక్క క్షణం.. ఆలోచించండి.. సోషల్ మీడియా దేనికి వాడుతున్నారు మీరు..?
చక్కటి సంసారాల్లో చిచ్చు పెడుతున్నాయి సామాజిక మాధ్యమాలు. వివాహ బంధాలను బలహీనపరిచి.. భర్తను భార్య.. భార్యను భర్త.. అతి కిరాతకంగా హత్య చేయిస్తున్నారు. సంసారాల్లోకి చొచ్చుకొస్తున్న సోషల్ మీడియా కనీవినీ ఎరుగని దారుణాలకు దారి వేస్తోంది. ఫేస్బుక్.. వాట్సాప్.. ఇన్స్టాగ్రామ్.. ట్విటర్. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వీటి వినియోగం చాలా ఎక్కువ. భావస్వేచ్ఛా ప్రకటనకు ఈ సామాజిక మాధ్యమాలు తొలినాళ్లలో ఎంతో ప్రాచుర్యం పొందాయి. కానీ.. అవే వేదికలు ఇప్పుడు దారుణమైన నేరాలకు.. నేర ప్రవృత్తికి బాటలు…
తాజావార్తలు
-
Ind Vs NZ: కివీస్ బౌలర్లకు చుక్కలు చూపించిన అభిషేక్ శర్మ.. ఊచకోత..
-
Hyderabad: పెళ్లి పేరుతో నమ్మించి తెచ్చి నరకం చూపించాడు..
-
Ayush Badoni: వరుసగా రెండో డబుల్ సెంచరీ.. కోహ్లీ, గంభీర్ సరసన ఆయుష్ బదోని..!
-
IND vs NZ: డారిల్ మిచెల్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం..!
-
CM Chandrababu: రెబల్స్ పోటీ చేస్తే చర్యలు తప్పవు.. కూటమి అభ్యర్థులకు సీఎం వార్నింగ్!
ట్రెండింగ్
-
Ducati Formula 73 లిమిటెడ్ ఎడిషన్ బైక్ లాంచ్.. అప్పుడే అన్నీ సోల్డ్ ఔట్..!
-
IND vs NZ: హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా బరిలోకి భారత్.. మూడో స్థానంలోనే వైభవ్ సూర్యవంశీకి అవకాశం..!
-
Kitchen Cleaning Tips: మాడిపోయిన గిన్నెలను మెరిపించే సింపుల్ ట్రిక్స్.. ఈ 5 పద్ధతులతో నిమిషాల్లో క్లీన్ చేయండి!
-
Ragi Samosa Recipe: మైదాకు చెక్.. రాగితో టేస్టీ, హెల్తీ సమోసాలు ట్రై చేయండి.. తయారీ విధానం ఇదిగో!
-
9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లతో Jeep Compass Sport 9AT భారత్‌లో లాంచ్..!