‘ఇళయరాజా’ సంగీతం అంటే చాలా మందికి ఇష్టం.. సంగీత ప్రపంచంలో ఈయన మకుటం లేని మహారాజు.. ఈయన సంగీతం అందించిన సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి.. ఎన్ని ఏళ్లు వచ్చిన ఆ పాటలు ఇంకా జనాల నోట్లో వినిపిస్తున్నాయి.. ఒకమాటలో చెప్పాలంటే సంగీత బ్రహ్మ.. ఇళయరాజా 1970ల్లో సంగీత ప్రయాణాన్ని మొదలుపెట్టి తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఎన్నో వందల సినిమాలకు అద్భుతమైన సంగీతాన్ని అందించారు.. ఈ వయసులో కూడా సంగీతం…