Home
Iit Bombay
Iit Bombay News
-
Sahil Wakode Death: ‘‘నేను తప్పు చేశా’’.. ఆత్మహత్యకు ముందు స్నేహితురాలికి సాహిల్ చివరి కాల్..
Sahil Wakode Death: IIT బాంబే విద్యార్థి సాహిల్ వాకోడే ఆత్మహత్య వ్యవహారం సంచలనంగా మారింది. ఫ్రొపెసర్లు కులం పేరుతో వేధించడం వల్లే తమ కుమారుడు చనిపోయాడని సాహిల్ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మరోవైపు, పరీక్షా సమయంలో చాట్‌జీపీటీ ద్వారా సమాధానాలు పొందే ప్రయత్నం చేయడంతో ప్రొఫెసర్ సూర్యనారాయణ దూల్లా ఎగ్జామ్ హాల్ నుంచి బయటకు పంపించారనే వాదన ఉంది. సాహిల్ మృతిపై ప్రస్తుతం ముంబై క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తు చేస్తోంది. ఎగ్జామ్ హాల్లోని సీసీటీవీ ఫుటేజ్‌తో పాటు… -
Sahil Wakode Death: ‘‘నా కొడుకును బెదిరించారు’’.. ప్రొఫెసర్లపై సాహిల్ తండ్రి ఆరోపణ..
IIT బాంబే విద్యార్థి సాహిల్ వాకోడే ఆత్మహత్య వ్యవహారం సంచలనంగా మారింది. తన కొడుకు నిరంతరం బెదిరింపులు ఎదుర్కొన్నాడని, కుల వివక్ష, వేధింపుల ఒత్తిడికి గురయ్యాడని ఆయన తండ్రి రవీంద్ర వాకోడే ఆరోపించారు. ప్రొఫెసర్ సూర్యనారాయణ, ఐఐటీ బాంబే డైరెక్టర్ శిరీష్ కేదారే బెదిరింపులకు పాల్పడ్డారని, వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఎనర్జీ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతున్న 22 ఏళ్ల సాహిత్ తన హాస్టల్ గదిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇదిలా ఉంటే,… -
Sahil Wakode Death: IIT బాంబే విద్యార్థి సాహిల్ కేసులో కీలక మలుపు.. సీసీటీవీలో ఎగ్జామ్ హాల్ దృశ్యాలు..
Sahil Wakode Death: ఐఐటీ బొంబాయి విద్యార్థి సాహిల్ వాకోడే ఆత్మహత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. పరీక్షా సమయంలో ఎగ్జామ్ హాల్లో మొబైల్ ఉపయోగించాడనే ఆరోపణలపై అతడిని ప్రశ్నించి, బయటకు పంపుతున్న వీడియో వెలుగులోకి వచ్చింది. పరీక్షాహాలులోని సీసీటీవీ ఫుటేజ్‌ను ముంబై క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తు చేస్తోంది. సెప్టెంబర్ 18న సాహిల్ సుమారు 12.30 నుంచి 12.45 గంటల మధ్య పరీక్షాహాలులో సాహిల్‌ను ప్రశ్నిస్తున్నట్లు, ఆ తర్వాత బయటకు… -
IIT Bombay Student:పరీక్షలో ChatGPT వాడుతూ పట్టుబడ్డ IIT బాంబే విద్యార్థి ఆ*త్మహ*త్య.. క్యాంపస్‌లో నిరసనలు
IIT Bombay Student Death Case: IIT బాంబేలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఎనర్జీ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన రెండో సంవత్సరం విద్యార్థి శుక్రవారం సాయంత్రం తన హాస్టల్ గదిలో మృతిచెందాడు. అదే రోజు పరీక్ష సమయంలో మొబైల్ ఫోన్ ఉపయోగిస్తూ అతను పట్టుబడ్డాడని, పరీక్ష ప్రశ్నపత్రాన్ని ChatGPTలో అప్లోడ్ చేసి సమాధానాలు పొందేందుకు ప్రయత్నించినట్లు IIT బాంబే తెలిపింది. పరీక్షలో మొబైల్‌తో పట్టుబడ్డ విద్యార్థి IIT బాంబే ప్రకారం, పరీక్ష జరుగుతున్న సమయంలో… -
Rishabh Agarwal: రూ.8.5 కోట్ల జాబ్‌కు నో చెప్పిన భారతీయ కుర్రాడు.. ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా?
Rishabh Agarwal: మెటా (Meta) అధినేత మార్క్ జుకర్‌బర్గ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) విభాగంలో ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రతిభావంతులను ఆకర్షించడానికి మిలియన్ల కొద్దీ డాలర్ల జీతాలతో భారీ ఆఫర్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాంటి ఓ కళ్ళు చెదిరే ఆఫర్‌ను అందుకున్నాడు ఐఐటీ బాంబే (IIT Bombay) పూర్వ విద్యార్థి, భారతీయ ఏఐ పరిశోధకుడు రిషభ్ అగర్వాల్. కానీ.. ఆ కోట్లాది రూపాయల ప్యాకేజీని కాదని, సొంతంగా ఏఐ స్టార్టప్ నిర్మించేందుకు మెటా సంస్థ నుంచి బయటకు… -
Twin Brothers: కవల సోదరుల ‘కవల’ మార్కులు.. JEE మెయిన్స్ లో 100 పర్సంటైల్
కవల పిల్లల్లో పోలికలు ఒకే తీరుగా ఉంటాయి. తల్లిదండ్రులు తప్పా మిగతా వారు గుర్తు పట్టలేకపోతుంటారు. ట్విన్స్ పోలికల్లోనే కాదు దాదాపు టాలెంట్ లో కూడా ఒకేలా ఉంటుంటారు. ఇలాగే ఓ ఇద్దరు ట్విన్ బ్రదర్స్ జేఈఈ మెయిన్స్ లో అద్భుతమైన ప్రతిభకనబర్చారు. కవల సోదరులు కవల మార్కులు సాధించారు. ఏకంగా 100 పర్సంటైల్ తో అదరగొట్టారు. ఈ సంవత్సరం, IITలు సహా దేశంలోని అగ్రశ్రేణి విద్యాసంస్థలలో ఇంజనీరింగ్ కోర్సులకు ప్రవేశ పరీక్ష అయిన JEE మెయిన్… -
Fake Student: ఐఐటీ బాంబేలో చొరబాటుదారుడి కేసులో కీలక విషయాలు.. ఉగ్ర కోణంలో విచారణ..
Fake Student: ఐఐటీ బాంబేలో విద్యార్థిగా నటిస్తూ 14 రోజలు పాటు అక్రమంగా నివసించిన 22 ఏళ్ల వ్యక్తి బిలాల్ అహ్మద్‌ను అధికారులు అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. ఏదైనా ఉగ్రవాద కోణం ఉందా? అని అధికారులు ప్రశ్నిస్తున్నారు. జూన్ 26న బిలాల్ సోఫాపై నిద్రిస్తున్నట్లు గమనించిన ఐఐటీ బాంబే ఉద్యోగి, ఎవరు అని ప్రశ్నించడంతో సమాధానం చెప్పకుండా పారిపోవడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. -
QS World University Ranking 2026: ప్రపంచంలోని టాప్ యూనివర్సిటీల్లో.. 50 భారతీయ వర్సిటీలు.. టాప్ లో ఐఐటీ ఢిల్లీ
ఈ సంవత్సరం QS ప్రపంచ విశ్వవిద్యాలయ ర్యాంకింగ్స్ 2026లో భారతీయ విశ్వవిద్యాలయాలు సత్తాచాటాయి. దాదాపు 50% భారతీయ సంస్థల ర్యాంకింగ్ మెరుగుపడింది. ఇది దేశ ఉన్నత విద్యా వ్యవస్థకు ఒక పెద్ద విజయంగా పరిగణించబడింది. ఐఐటీ ఢిల్లీ టాప్ లో నిలిచింది. ఈ సంస్థ ప్రపంచ ర్యాంకింగ్‌లో 123వ స్థానానికి చేరుకుంది. గతసారి భారత్ లో మొదటి స్థానంలో నిలిచిన IIT బాంబే ఇప్పుడు రెండవ స్థానంలో ఉంది. అయితే, దాని ర్యాంకింగ్ కొద్దిగా తగ్గింది –… -
Crocodile In College: ఐఐటీ బాంబే క్యాంపస్‌లో మొసలి కలకలం
Crocodile In College: సోషల్ మీడియాలో రోజుకు అనేక వైరల్ వీడియోలు ప్రత్యక్షమవుతానే ఉంటాయి. ఇందులో అప్పుడప్పుడు జంతువులకు సంబంధించిన వీడియోలు బాగా వైరల్ అవుతుంటాయి. ఇకపోతే, సులభంగా పర్యావరణ అనుకూలతలు మార్చుకునే కొన్ని జంతువులు అప్పుడప్పుడు నగరాల్లోనూ ప్రత్యక్షమవుతూ ఉంటాయి. ఈ తరహాలోనే తాజాగా ఐఐటీ బాంబే క్యాంపస్‌లో ఓ భారీ మొసలి సంచరించి విద్యార్థులు, స్థానికులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను చూసినట్లైతే.. Read Also: CM Chandrababu:… -
Maha Kumbh Mela 2025: కుంభమేళా బాట పట్టిన ఏరోస్పేస్ ఇంజనీర్.. ఎవరు ఈ మసాని గోరఖ్
Maha Kumbh Mela 2025 Masani Gorakh: ప్రతి నాలుగేళ్లకు ఒకసారి జరుగుతున్న మహా కుంభమేళా ఈసారి మరింత వైభవంగా ప్రారంభమైంది. తొలి రోజే రికార్డు స్థాయిలో దాదాపు రెండు కోట్లకు పైగా భక్తులు తరలిరావడంతో, ఈ ఆధ్యాత్మిక వేడుక ప్రపంచ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. సాధువులు, బాబాలు, ఆధ్యాత్మిక గురువులతో కళకళలాడే ఈ కుంభమేళ ఈసారి ఓ ప్రత్యేక వ్యక్తి ద్వారా మరింత ప్రసిద్ధి చెందింది. ఆయనే ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చదివిన అభయ్ సింగ్.…
తాజావార్తలు
-
Yash-Hanuma Reddy: ఏంటి మావా ఇది.. టాలీవుడ్ కొత్త దర్శకుడితో రాకీ భాయ్ పాన్-ఇండియా మూవీ?
-
Rahul Gandhi and PM Modi: నేడు రాహుల్.. రేపు మోడీ.. చెన్నైలో వరుస కీలక కార్యక్రమాలు
-
AB de Villiers: 42 ఏళ్ల వయసులోనూ తగ్గని జోరు.. 37 బంతుల్లో ఏబీ డివిలియర్స్ విధ్వంసకర సెంచరీ..!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
CM Chandrababu: నియోజకవర్గాల స్థాయిలో విజన్ ప్లాన్లు.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
ట్రెండింగ్
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!