వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వైవిధ్యమైన హారర్ మూవీస్ ఫ్రాంచైజ్ ను కొనసాగించబోతున్నారు. తాజాగా ఆయన మరో హారర్ మూవీ సీక్వెల్ కు ప్లాన్ చేస్తునట్లు తెలుస్తోంది. 2014లో “ఐస్ క్రీమ్” ఫ్రాంచైజీలో తక్కువ బడ్జెట్ ఎరోటిక్ థ్రిల్లర్ ను తెరకెక్కించారు. మొదటి భాగంలో నవదీప్, తేజస్వి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం ప్రేక్షకులను బాగానే థ్రిల్ చేసింది. అదే ఫ్రాంచైజ్ లో రెండవ చిత్రంగా మృదుల భాస్కర్ ప్రధాన పాత్రలో “ఐస్ క్రీమ్-2”…