Home
Icc Under 19 World Cup 2024
Icc Under 19 World Cup 2024 News
-
Steve Stolk Fastest Fifty: 13 బంతుల్లోనే హాఫ్ సెంచరీ.. రిషబ్ పంత్ రికార్డు బద్దలు!
Steve Stolk Hits Fastest Fifty in ICC Under 19 World Cup 2024: దక్షిణాఫ్రికా ఓపెనింగ్ బ్యాటర్ స్టీవ్ స్టోల్క్ సంచలనం సృష్టించాడు. ఐసీసీ అండర్-19 ప్రపంచకప్‌లో అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డుల్లో నిలిచాడు. శనివారం స్కాట్లాండ్తో జరిగిన మ్యాచ్‌లో 17 ఏళ్ల స్టీవ్ స్టోల్క్ 13 బంతుల్లో అర్ధ సెంచరీ బాదాడు. ఈ మ్యాచ్‌లో స్టోల్క్ మొత్తంగా 37 బంతుల్లో 8 సిక్సులు, 7 ఫోర్లతో ఏకంగా 86 రన్స్… -
IND vs BAN: టీమిండియా కెప్టెన్‌తో బంగ్లాదేశ్ క్రికెటర్ల గొడవ.. కొట్టుకునేంత పని చేశారు!
India and Bangladesh players involved in heated argument: సీనియర్లు అయినా, జూనియర్లు అయినా.. ప్రత్యర్థి ఆటగాళ్లతో మైదానంలోనే గొడవలకు దిగడం బంగ్లాదేశ్ క్రికెటర్లకు ఓ అలవాటుగా మారింది. ఇప్పటికే ఎన్నోసార్లు ప్రత్యర్థి ఆటగాళ్లతో గొడవకు దిగిన బంగ్లా ప్లేయర్స్.. తాజాగా భారత ఆటగాళ్లతో గొడవ పడ్డారు. అండర్ 19 వరల్డ్‌కప్ 2024లో భాగంగా శనివారం జరిగిన మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ ఉదయ్ సహారన్‌తో బంగ్లాదేశ్ ఆటగాళ్లు గొడవ పెట్టుకున్నారు. ఓ దశలో కొట్టుకునేంత పని… -
Ind vs Ban: అండర్-19 ప్రపంచకప్‌లో నేడు భారత్-బంగ్లాదేశ్ ఢీ..
అండర్-19 ప్రపంచకప్‌లో భారత్-బంగ్లాదేశ్ మధ్య మధ్యాహ్నం 1:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కాబోతుంది. ఈ మ్యాచ్‌లో టాస్ మధ్యాహ్నం 1:00 గంటలకు పడుతుంది.
తాజావార్తలు
-
Swayambhu: ‘స్వయంభు’పై నిఖిల్ అదిరిపోయే అప్డేట్!
-
Tummala Nageswara Rao : గోదావరిలో నీళ్లు ఖతం.. మంత్రి తుమ్మల కీలక ఆదేశాలు
-
Bengaluru IT Jobs: బెంగళూరులో ఉద్యోగాలు తెలుగు, తమిళులకేనా? యువతి ఆరోపణలపై సీఎం వార్నింగ్!
-
Inter Board: 3,241 కాలేజీలకు ఇంటర్ బోర్డు గుర్తింపు.. వాటిపై క్లారిటీ
-
Viral Video: పుట్టుకతోనే మీసాలు.. వైరల్ అవుతున్న బేబీ వీడియో..! అసలు నిజమేంటి.?
ట్రెండింగ్
-
Resort Style Garden Tips : ఇంటి గార్డెన్‌కే రిసార్ట్ లుక్.. ఈ మొక్కలతో
-
IND W vs ZIM W: హర్మన్‌ప్రీత్, దీప్తి మెరుపు శతకాలు.. జింబాబ్వే ముందు భారీ లక్ష్యం.!
-
8000mAh బ్యాటరీ, 90Hz డిస్ప్లేతో బడ్జెట్ ట్యాబ్లెట్ Honor Pad X10 Mini లాంచ్..!
-
New Feature : లైక్ కొడితే డబ్బులు పంపొచ్చు.. మస్క్ కొత్త ప్లాన్.!
-
Smriti Mandhana: కెప్టెన్‌గా తొలి సిరీస్‌లోనే ఎదురుదెబ్బ.. స్మృతి మందాన ఖాతాలో చెత్త రికార్డు..!