Home
Icc Odi Rankings
Icc Odi Rankings News
-
ICC ODI Rankings: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ విడుదల.. టాప్‌లోకి దూసుకొచ్చిన రోహిత్ శర్మ..
లండన్ లోని ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో రోహిత్ శర్మ సాధించిన అద్భుతమైన సెంచరీ ఆయన రిటైర్మెంట్ పుకార్లకు చెక్ పెట్టడమే కాకుండా, ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం కోసం పోటీని తీవ్రతరం చేసింది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో న్యూజిలాండ్ ఆటగాడు డారిల్ మిచెల్ 802 రేటింగ్ పాయింట్లతో మొదటి స్థానంలో కొనసాగుతుండగా, టీమిండియా స్టార్ బ్యాటర్లు ఆయనకు తీవ్ర పోటీ ఇస్తున్నారు. ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో 188 పరుగులు… -
Shubman Gill: కోహ్లీకి గాయం.. గిల్‌కు ప్లస్ పాయింట్.. విరాట్‌ను వెనక్కి నెట్టేసిన యంగ్ కెప్టెన్!
Shubman Gill: ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా ఆటగాళ్లు సంచలనం సృష్టించారు. అఫ్గానిస్తాన్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసిన భారత్.. ర్యాంకింగ్స్‌లోనూ అదరగొట్టింది. ముఖ్యంగా భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తన అద్భుత ఫామ్‌తో ఏకంగా మూడు స్థానాలు ఎగబాకి ప్రపంచ నంబర్ 2 స్థానానికి చేరుకున్నాడు. ఈ క్రమంలోనే గిల్ తన సహచర ఆటగాడు, రన్ మెషిన్ విరాట్ కోహ్లీని వెనక్కి నెట్టడం… -
ICC Rankings: ప్రపంచ క్రికెట్లో భారత్ హవా.. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో మనోళ్ల విశ్వరూపం..
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తాజాగా విడుదల చేసిన పురుషుల వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో భారత క్రికెటర్లు తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. ప్రపంచవ్యాప్తంగా ఎందరో దిగ్గజ బ్యాటర్లు పోటీపడుతున్న ఈ జాబితాలో, టాప్-4 స్థానాల్లో ఏకంగా ముగ్గురు భారత ఆటగాళ్లే నిలవడం విశేషం. టీమిండియా సాధిస్తున్న వరుస విజయాలు, ఆటగాళ్ల నిలకడైన ప్రదర్శనకు ఈ ర్యాంకింగ్స్ అద్దం పడుతున్నాయి. ఇటీవల ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో అద్భుత శతకంతో కదం తొక్కిన భారత యువ కెప్టెన్/ఓపెనర్ శుభ్‌మన్… -
ICC Rankings: అగ్రస్థానంలో టీమిండియా.. ఆసీస్ పైకి.. సౌతాఫ్రికా కిందకు..
ICC Rankings: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తాజాగా విడుదల చేసిన పురుషుల వన్డే జట్ల ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా కీలక పురోగతి సాధించింది. బంగ్లాదేశ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో చివరి మ్యాచ్‌లో ఉత్కంఠభరిత విజయాన్ని నమోదు చేసిన ఆస్ట్రేలియా, తాజా ర్యాంకింగ్స్‌లో టాప్-3లోకి చేరుకుంది. బంగ్లాదేశ్‌తో జరిగిన సిరీస్‌లో తొలి రెండు వన్డేల్లో ఓడిపోయిన ఆస్ట్రేలియా, చివరి మ్యాచ్‌లో గెలిచి వైట్‌వాష్ నుంచి తప్పించుకుంది. ఈ విజయంతో ఆస్ట్రేలియా మొత్తం 2965 రేటింగ్ పాయింట్లతో… -
ICC ODI Rankings: వన్డే ర్యాంకింగ్స్‌లో సంచలనం.. కింగ్ కోహ్లీని దాటేసిన డారిల్ మిచెల్!
ఇటీవల భారత్‌తో ముగిసిన వన్డే సిరీస్‌లో అద్భుత ప్రదర్శన చేసిన న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ డారిల్ మిచెల్ ప్రపంచ క్రికెట్లో సంచలనం సృష్టించాడు. తాజా ఐసీసీ వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని వెనక్కి నెట్టి.. నంబర్‌వన్ స్థానం దక్కించుకున్నాడు. ప్రస్తుతం మిచెల్ ఖాతాలో 845 పాయింట్లు ఉన్నాయి. ఇంతకుముందు మొదటి స్థానంలో ఉన్న కింగ్ కోహ్లీ 795 పాయింట్లతో రెండో స్థానానికి పడిపోయాడు. వరుసగా రెండు సెంచరీలతో సిరీస్‌ను శాసించిన డారిల్… -
ICC ODI Rankings: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో రో-కో మధ్యే అసలైన పోరు..
ICC ODI Rankings: వన్డే ఫార్మాట్లో విరాట్ కోహ్లీ విధ్వంసం సృష్టిస్తున్నాడు. ప్రతి మ్యాచ్‌లో కింగ్ కోహ్లీ పరుగుల వర్షం కురిపిస్తున్నాడు. విరాట్ సూపర్ ఫామ్‌లో ఉన్న నేపథ్యంలో, ఇప్పుడు ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో నంబర్ 1 బ్యాట్స్‌మన్‌గా అవతరించడం ఖాయంగా కనిపిస్తుంది. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో రోహిత్ శర్మ వైఫల్యం, విరాట్ కోహ్లీ దంచికొట్టడంతో వన్డే ర్యాంకింగ్‌లను గణనీయంగా మార్చాయి. న్యూజిలాండ్‌పై విరాట్ కోహ్లీ 93 పరుగులు చేయడంతో, కింగ్ కోహ్లీ నంబర్ 1… -
Rohit Sharma: కమ్ బ్యాక్ అంటే ఇది కదరా.. మొదటిసారి ‘టాప్’ లేపిన హిట్ మ్యాన్..!
Rohit Sharma: తాజాగా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) విడుదల చేసిన తాజా వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో రోహిత్ శర్మ ప్రపంచ నంబర్ 1 స్థానాన్ని దక్కించుకున్నారు. ఇది రోహిత్ కెరీర్లో తొలి సారి సాధించిన ఘనత. 38 ఏళ్ల 182 రోజుల వయస్సులో ఈ రికార్డును నెలకొల్పిన రోహిత్.. వన్డేల్లో నంబర్ 1 స్థానాన్ని సాధించిన అత్యంత పెద్ద వయస్కుడైన ఆటగాడిగా చరిత్ర సృష్టించారు. గత వారం వరకు అగ్రస్థానంలో ఉన్న శుభ్‌మన్ గిల్‌ను వెనక్కి… -
ICC ODI Rankings: ఐసిసి మహిళల వన్డే ర్యాంకింగ్స్.. అగ్రస్థానంలో స్మృతి మంధాన
భారత ఓపెనర్ స్మృతి మంధాన ఐసిసి మహిళల వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచింది. ప్రస్తుతం జరుగుతున్న మహిళల క్రికెట్ వన్డే కప్‌లో పలువురు టాప్ ప్లేయర్స్ రాణించినప్పటికీ వారిని వెనక్కి నెట్టి ఫస్ట్ ప్లేస్ కైవసం చేసుకుంది. వన్డే వరల్డ్ కప్ ముందు రెండు శతకాలతో మెరిసిన టీమిండియా వైస్ కెప్టెన్ 791 రేటింగ్ పాయింట్లతో నంబర్ 1 ర్యాంక్‌లో కొనసాగుతోంది. మంధాన స్పష్టమైన ఆధిక్యాన్ని కొనసాగిస్తుండగా, దక్షిణాఫ్రికాకు చెందిన టాజ్మిన్ బ్రిట్స్ తన అద్భుతమైన… -
శబాష్ Smriti Mandhana.. ICC వన్డే ర్యాంకింగ్‌లో వరల్డ్ నంబర్.1 గా!
Smriti Mandhana: సెప్టెంబర్ 30 నుండి ప్రారంభం కానున్న ICC మహిళా వన్డే వరల్డ్‌కప్‌కు ముందు భారత క్రికెట్ స్టార్ స్మృతి మందాన ICC వన్డే మహిళా బ్యాట్స్‌మెన్ లేటెస్ట్ ర్యాంకింగ్స్‌లో వరల్డ్ నంబర్ వన్ బ్యాట్స్ ఉమెన్ గా నిలిచింది. ఇంగ్లండ్‌కు చెందిన నెట్ సివర్ను అధిగమించి ఈ ర్యాంక్ ను సొంతం చేసుకుంది. దీనితో నెట్ సివర్ రెండో స్థానంలో నిలిచింది. ఇక్కడ మరొక ఆశ్చర్యకర విషయం ఏమిటంటే.. స్మృతి మందాన తప్ప మరొక… -
Kohli-Rohit: వన్డేలకూ కోహ్లీ, రోహిత్ గుడ్‌బై చెప్పేశారా?.. అయోమయానికి గురైన అభిమానులు!
టీ20, టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికిన స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు.. వన్డేలకూ గుడ్‌బై చెప్పేశారా? అని అభిమానులు అయోమయానికి గురయ్యారు. హఠాత్తుగా ఈ నిర్ణయం ఏంటి? అని బుధవారం అభిమానులు కాసేపు జోరుగా చర్చలు జరిపారు. ఇందుకు కారణం ఐసీసీ. ఐసీసీ ప్రకటించిన వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో కోహ్లీ, రోహిత్ పేర్లు కనిపించకపోవడమే ఇందుకు కారణం. సాంకేతిక కారణాల వల్లే ఇద్దరి పేర్లు ర్యాంకింగ్స్ జాబితాలో కనిపించలేదని ఐసీసీ తర్వాత ప్రకటించింది. కాసేపటికి…
తాజావార్తలు
-
Hyderabad: రాజేంద్రనగర్ పరిధిలో భారీ పేలుడు శబ్దం.. ఇళ్లపైకి పరుగులు తీసిన ప్రజలు.. అసలు ఏం జరిగింది?
-
AP Local Body Elections: నంద్యాలలో కలకలం.. సీపీఐ నేతల కిడ్నాప్‌కు టీడీపీ జెడ్పీటీసీ అభ్యర్థి యత్నం!
-
OLED డిస్ప్లే, iPadOS 27 ఆపరేటింగ్ సిస్టమ్, A20 Pro చిప్సెట్తో Apple iPad mini (2026) విడుదల..!
-
Ahaan Panday: 10 కథలు రిజక్ట్ చేసిన యువ హీరో.. చివరకు ఆ డైరెక్టర్‌కు గ్రీన్ సిగ్నల్!
-
Supreme Court Recruitment 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. రూ.2 లక్షలకు పైగా జీతం.. పూర్తి వివరాలు ఇవే..
ట్రెండింగ్
-
11,000mAh భారీ బ్యాటరీ, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో HONOR X9e Pro విడుదల..!
-
Jio Platforms IPO: జియో ఐపీఓ అలాట్మెంట్ వచ్చేసింది.. షేర్లు అలాట్ అయ్యాయో.. లేదో.. చెక్ చేసుకోండి ఇలా..!
-
Sabarimala Virtual Queue Booking: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. అక్టోబర్ 29 నుంచే శబరిమల వర్చువల్ క్యూ బుకింగ్స్ షురూ..!
-
IND vs NZ: సిరీస్‌పై భారత్ కన్ను.. కివీస్‌కు డూ ఆర్ డై..! నేడే మూడో టీ20.. భారత్ ప్లేయింగ్ XI ఇలా..
-
Tilak Varma: ఎంఎస్ ధోనిని వెనక్కి నెట్టిన తిలక్ వర్మ.. విరాట్ కోహ్లీ తర్వాతి స్థానంలో స్టార్ బాయ్..!