Ibomma Ravi: ఐబొమ్మ రవి వ్యవహారం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. పోలీసుల దర్యాప్తులో అతడి అక్రమ కార్యకలాపాలకు సంబంధించిన అనేక షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేవలం మూడు సంవత్సరాల్లోనే ఐబొమ్మ రవి సుమారు రూ.13 కోట్ల ఆదాయం సంపాదించినట్లు అధికారులు గుర్తించారు. ఈ మొత్తంలో దాదాపు రూ.10 కోట్లు విలాసవంతమైన జీవనశైలికి ఖర్చు చేసినట్లు పోలీసులు తెలిపారు. హైఫై పబ్‌లు, 5 స్టార్ హోటళ్లలోనే బస చేస్తూ లగ్జరీ లైఫ్ గడిపినట్టు విచారణలో వెల్లడైంది.…