iBomma Ravi: సైబర్ క్రైమ్ కేసుల్లో అరెస్టయిన ఐబొమ్మ రవి బెయిల్ పిటిషన్‌పై నేడు నాంపల్లి కోర్టులో కీలక విచారణ జరగనుంది. ఇప్పటికే ఎనిమిది రోజుల పాటు కస్టడీలో విచారించిన పోలీసులు, ఈ కేసులో పలు ముఖ్యమైన ఆధారాలను సేకరించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. రవిపై మరొక మూడు కేసులు నమోదు కావడంతో, ఆయన్ని ఈ కేసుల్లో కూడా కోర్టు ముందు హాజరుపరచేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. డిసెంబర్ 2వ తేదీ లోపు ఈ కేసుల్లో రవిని…
iBomma Ravi: సైబర్ క్రైమ్ విచారణలో ఐబొమ్మ వ్యవస్థాపకుడు రవిపై కీలకమైన ఆధారాలు బయటపడ్డాయి. రవి ఉపయోగించిన మెయిల్స్, డొమెయిన్స్, అంతర్జాతీయ మనీ ట్రాన్సాక్షన్స్ మొత్తం పోలీసులు ట్రాక్ చేసినట్లు తెలుస్తోంది. విచారణలో ముఖ్య విషయాలు వెలుగు చూశాయి.. రవి ఉపయోగించిన ఇమెయిల్స్‌ను సైబర్ క్రైమ్ పోలీసులు ట్రేస్ చేశారు. ప్రతి డొమెయిన్కి ప్రత్యేక కోడ్‌ను జోడించినట్లు గుర్తించారు. ఐబొమ్మ వెబ్‌సైట్ ఓపెన్ అయ్యే వెంటనే బెట్టింగ్ యాప్స్‌కు రీడైరెక్ట్ అయ్యేలా వ్యవస్థ రూపొందించినట్టు ఆధారాలు దొరికాయి.…
iBOMMA Ravi Father: ఐ బొమ్మ రవిని ఎన్‌కౌంటర్ చేయాలన్న సినిమా నిర్మాత వ్యాఖ్యలపై రవి తండ్రి అప్పారావు తీవ్రంగా మండిపడ్డారు. ఆ నిర్మాతను కానీ అతని కొడుకును కానీ ఎన్‌కౌంటర్ చేస్తే ఆ నొప్పి ఎలా ఉంటుందో తెలుస్తుంది అన్నారు.