Hyundai December Delight: దక్షిణ కొరియా ఆటో దిగ్గజం హ్యుందాయ్ (Hyundai) ఈ ఏడాది చివరి ఆఫర్లను ప్రకటించింది. డిసెంబర్ డిలైట్ 2025 పేరుతో విడుదలైన ఈ స్కీమ్ కింద.. కస్టమర్‌లు ఎంపిక చేసిన హ్యుందాయ్ కార్లపై ఏకంగా రూ.1 లక్ష వరకు ప్రయోజనాలు పొందవచ్చు. ఈ ఆఫర్లు డిసెంబర్ 2 నుంచే అమల్లోకి వచ్చాయి. ఈ స్కీమ్‌లో హ్యుందాయ్ ప్రస్తుత లైనప్‌లో ఉన్న హాచ్‌బ్యాక్‌లు, సెడాన్‌లు, SUVలు ఉన్నాయి. మోడల్, వెరియంట్‌ను బట్టి ఆఫర్లు మారుతాయి.…