Thyroid Food Habits: అనారోగ్యకరమైన జీవనశైలి, తప్పుడు ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది వివిధ రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ వ్యాధులలో థైరాయిడ్ సర్వసాధారణం. ఒకవేళ థైరాయిడ్ సమస్యతో బాధపడుతుంటే.. కొన్ని హార్మోన్లు అధికంగా లేదా తక్కువ పరిమాణంలో ఉత్పత్తి అవుతాయి. థైరాయిడ్‌లో అనేక రకాలు ఉన్నాయి. ఇందులో హైపర్ థై