Home
Hyderabad Startup
Hyderabad Startup News
-
Recykal: సచిన్ టెండూల్కర్ సరికొత్త ఇన్నింగ్స్.. క్లీన్ ఇండియా కోసం మాస్టర్ బ్లాస్టర్ బిగ్ స్టెప్!
Recykal: క్రికెట్ గ్రౌండ్లో ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, ఇప్పుడు క్లీన్ ఇండియా కోసం మరో సరికొత్త ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ వేస్ట్ మేనేజ్మెంట్ టెక్ కంపెనీ ‘రీసైకల్’లో సచిన్ స్ట్రాటజిక్ ఇన్వెస్టర్గా చేరారు. దేశంలోని వంద కోట్ల మంది ప్రజల ఆలోచనా విధానంలో మార్పు తీసుకొచ్చి, చెత్త నిర్వహణను ప్రతి ఒక్కరి రోజువారీ అలవాటుగా మార్చాలనే లక్ష్యంతో సచిన్ ఈ కీలక అడుగు వేశారు.… -
Hyderabad: హైదరాబాద్ కుర్రాడి సంచలనం.. దేశంలోనే తొలి ‘స్టూడెంట్ బ్యాంక్’.. ఫోర్బ్స్ జాబితాలో చోటు!
Hyderabad: హైదరాబాద్ మహానగరానికి చెందిన ఒక సాధారణ యువకుడు దేశ ఆర్థిక రంగంలో సరికొత్త విప్లవానికి తెరలేపాడు. పార్సీగుట్ట అనే స్లమ్ ఏరియాకు చెందిన శివగణేష్ అనే యువకుడు విద్యార్థుల ఆర్థిక అవసరాలను తీర్చడమే లక్ష్యంగా ‘జెన్ ఐఫై’ (Zen I5) అనే సంస్థ ద్వారా దేశంలోనే మొట్టమొదటి ‘స్టూడెంట్స్ పేమెంట్స్ యాప్’ను లాంచ్ చేశాడు. తెలంగాణ ప్రభుత్వానికి చెందిన ప్రముఖ స్టార్టప్ ఇంక్యుబేటర్ ‘టి-హబ్’ (T-Hub) లో ఒక చిన్న ఆలోచనగా ప్రారంభమైన ఈ స్టార్టప్,… -
AI Astrology App : AI జ్యోతిష్యం.. భవిష్యత్తు చెప్పే యాప్.!
AI Astrology App : నేటి కృత్రిమ మేధ (AI) యుగంలో సాంకేతికతను మన ప్రాచీన వేద విజ్ఞానంతో జోడిస్తూ హైదరాబాద్కు చెందిన ‘ఆజా ఆస్ట్రోటెక్’ సంస్థ ఒక అద్భుతమైన ఆవిష్కరణ చేసింది. సుమారు 5000 ఏళ్ల నాటి ‘బృహత్ పరాశర హోర శాస్త్రం’లోని ప్రాథమిక సూత్రాల ఆధారంగా రూపొందించిన దేశంలోనే మొట్టమొదటి “దోష నివారణ” మొబైల్ అప్లికేషన్ను సంస్థ ప్రారంభించింది. పరాశర మహర్షి అందించిన జ్యోతిష్య విజ్ఞానాన్ని విశ్లేషించి, దానిని ఆధునిక సాఫ్ట్వేర్ ఇంజిన్గా మలచడం… -
Skyroot Aerospace: ఆకాశం కూడా హద్దు కాదంటున్న ‘స్కైరూట్ ఏరోస్పేస్‘ పవన్ చందనతో ప్రత్యేక ఇంటర్వ్యూ
Skyroot Aerospace: వ్యక్తి/వ్యవస్థ ఎదుగుదలకు ఆకాశమే హద్దు అంటుంటారు. కానీ.. మనిషి ఊహలకు హద్దులు ఉండవు. లైఫ్లో అంత పెద్ద లక్ష్యాలను నిర్దేశించుకొని వాటి సాధన కోసం నిరంతరం నిబద్ధతతో పరితపిస్తే వ్యక్తే వ్యవస్థగా మారతాడు. అలాంటివారికి తాజా ఉదాహరణ స్కైరూట్ ఏరోస్పేస్ కంపెనీ ఫౌండర్ పవన్ చందన. స్కైరూట్ ఏరోస్పేస్ అనేది హైదరాబాద్కు చెందిన స్టార్టప్. ‘ఎన్-బిజినెస్‘ నిర్వహించిన ప్రత్యేక ఇంటర్యూలో పవన్ చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే.. -
Alcohol: హైదరాబాద్ సంస్థ నయా ఆఫర్.. 10 నిమిషాల్లో లిక్కర్ హోం డెలివరీ
హైదరాబాద్కు చెందిన ఓ స్టార్టప్ సంస్థ వినూత్నంగా ఆలోచించింది. కేవలం 10 నిమిషాల్లో లిక్కర్ హోం డెలివరీ చేస్తామని ప్రకటన చేసింది. అయితే ఈ ఆఫర్ ఇచ్చింది హైదరాబాద్లో కాదు.. కోల్కతాలో. ఇన్నోవెంట్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ స్టార్టప్ కంపెనీ బూజీ అనే బ్రాండ్తో కోల్కతాలో లిక్కర్ డోర్ డెలివరీ సర్వీసు ప్రారంభించింది. ఇప్పటికే చాలా మద్యం డెలివరీ చేసే సంస్థలు ఉన్నాయని.. కానీ పది నిమిషాల్లో చేసే సంస్థ తమదేనని ఇన్నోవెంట్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్పేర్కొంది.…
తాజావార్తలు
-
Janasena vs Janasena: పిఠాపురం జనసేనలో అసమ్మతి సెగలు.. వైస్ చైర్మన్ పదవి రచ్చ.. ఎంపీ పీఏపై దాడి..!
-
Faisal Malik : ‘రామాయణ’ టీం మొత్తానికి షాకిచ్చిన కుంభకర్ణుడు
-
Anand Mahindra: నో హారన్.. 3 గంటల ట్రాఫిక్ జామ్లోనూ ప్రశాంతమే.. ఐజ్వాల్లో క్రమశిక్షణకు ఆనంద్ మహీంద్రా ఫిదా!
-
UP Elections: ఎన్నికల వేళ కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ మధ్య సీట్ల పంచాయితీ..!
-
Mohammed Siraj-Gill: సిరాజ్ను అందుకే పక్కనపెట్టాం.. శుభ్మన్ గిల్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
WTC పాయింట్ల పట్టికలో భారత్కు భారీ షాక్.. టాప్-2 నుంచి న్యూజిలాండ్ ఔట్..!
-
Shubman Gill: అందుకే ముందుగానే డ్రాకు అంగీకరించా.. శుభ్మన్ గిల్ కీలక వ్యాఖ్యలు!
-
IND A vs PAK A: 25 బంతుల్లో 3 పరుగులే.. పాకిస్థాన్పై భారత్ ఓటమికి కారణం తిలక్ వర్మనే!
-
Ind vs Pak Controversy: తిలక్ వర్మతో గొడవ.. హర్షిత్ రాణాను స్లెడ్జ్.! పాకిస్థాన్ ఆటగాళ్ల ఓవర్ యాక్షన్..
-
Abdul Samad: భారత్పై విజయం.. ఐయామ్ ఫుల్ హ్యాపీ.. పాక్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు