Home
Hyderabad Drug Party
Hyderabad Drug Party News
-
Taramati Drug Case: తారామతి రిసార్ట్ డ్రగ్స్ కేస్ లో కీలక విషయాలు.. డీజే జాసన్ కు డ్రగ్స్ పాజిటివ్
మోర్ దేన్ ఫ్రెండ్స్ డ్రగ్స్ పార్టీ కేసులో సంచలన విషయాలు వెలుగుచూశాయి. తారామతి బారాదరి లో జరిగిన పార్టీ లో డ్రగ్స్ సప్లై చేసిన వారి కోసం గాలింపు ముమ్మరం చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రముఖ అంతర్జాతీయ డీజే జాసన్ డైలాన్ పట్టుబడంతో కాంటాక్ట్ లిస్ట్ పై ఈగల్, నార్కోటిక్స్ పోలీసులు నిఘా పెట్టారు. ఖరీదైన పార్టీకి నలుగురు నుండి 10 వరకు గ్రూపులుగా హాజరైనట్లు గుర్తించారు. ఒక్కో గ్రూప్ కి రూ.50 వేల నుండి రూ.1.25… -
DCP Uday Reddy: గచ్చిబౌలిలో డ్రగ్స్ పార్టీ భగ్నం.. సంచలన విషయాలు వెల్లడించిన డీసీపీ
DCP Uday Reddy: గచ్చిబౌలిలో డ్రగ్స్ పార్టీని భగ్నం చేసిన విషయం తెలిసిందే. ఈ అంశంపై తాజాగా అడిషనల్ డీసీపీ ఉదయ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. గచ్చిబౌలి పోలీసులు, మాదాపూర్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేపట్టామన్నారు.. SM luxury కో లివింగ్ హాస్టల్ పై రైడ్ చేసినట్లు చెప్పారు. తేజ, లోకేష్ రెడ్డి అనే ఇద్దరు యువకులతో డ్రగ్స్ లభించాయన్నారు.. ఈ ఇద్దరినీ విచారించి రాబట్టిన సమాచారంతో హోటల్ నైట్ ఐలో ఉన్న వెన్నెల రవికిరణ్, హర్ష… -
Hyderabad Drug Party: గచ్చిబౌలిలో మరోసారి డ్రగ్ పార్టీ గుట్టురట్టు.. దర్యాప్తులో కీలక అంశాలు..
Hyderabad Drug Party: హైదరాబాద్ నగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం రేపింది. గచ్చిబౌలిలోని ఓ కోలివింగ్ గెస్ట్ రూమ్‌లో జరుగుతున్న డ్రగ్ పార్టీపై ఎస్ఓటీ దాడి చేసి బహిర్గతం చేసింది. రాత్రి వేళలో యువతీయువకులు డ్రగ్స్ మత్తులో మునిగిపోయి పార్టీ చేసుకుంటుండగా పోలీసులు దాడి చేశారు. ఈ ఆపరేషన్‌లో మొత్తం 12 మందిని అరెస్ట్ చేసినట్టు తెలిపారు. దర్యాప్తులో కీలక వివరాలు బయటపడ్డాయి. కర్ణాటక రాష్ట్రం నుంచి డ్రగ్స్‌ను స్మగ్లింగ్ చేసి హైదరాబాద్ యువకులకు సరఫరా చేస్తున్న… -
Hyderabad: వీకెండ్ వచ్చిందంటే చాలు… హైదరాబాద్ శివారు బాట పడుతున్న యువత..!
Hyderabad: హైదరాబాద్ సిటీలో నిఘా ఎక్కువైందని.. శివారు ప్రాంతాలను అడ్డాలుగా చేసుకున్నారు. డ్రగ్ పార్టీల కోసం ఫాం హౌజ్‌లు, రిసార్ట్లు అద్దెకు తీసుకుంటున్నారు. బర్త్ డే.. గెట్ టుగెదర్.. వీకెండ్ ఔటింగ్... అంటూ పార్టీల పేరుతో డ్రగ్స్ తీసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా 10 రోజుల వ్యవధిలోనే 2 డ్రగ్ పార్టీలపై దాడులు చేశారు పోలీసులు. యువకుల వద్ద పెద్ద ఎత్తున్న డ్రగ్స్, గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు గబ్బు పట్టిస్తున్న పబ్బులపైనే ఫోకస్ పెట్టిన పోలీసులు.. -
Drug Party Case: మల్నాడు రెస్టారెంట్ డ్రగ్స్ కేసులో పబ్ యజమానలకు షాక్..
మల్నాడు రెస్టారెంట్ డ్రగ్ పార్టీ కేసులో పబ్ యజమానులకు చుక్కెదురైంది. ఈగల్ టీం మూడు పబ్బుల యజమానులపైన కేసులు నమోదు చేసింది. మల్నాడు రెస్టారెంట్ సూర్యతో ముగ్గురు పబ్ యజమాలతో సంబంధాలు ఉన్నట్లు తెలిసింది. మూడు పబ్ యజమాలతో కలిసి డ్రగ్ పార్టీలు నిర్వహించినట్లుగా ఈగల్ టీం గుర్తించింది. పబ్బుల్లో డ్రగ్స్ పార్టీ కోసం ప్రత్యేక ఏర్పాటు చేసినట్లు బట్టబయలైంది.
తాజావార్తలు
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
EPIC : ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అవుతున్న ‘ఎపిక్’.. ఎప్పుడు ఎక్కడ చూడాలంటే?
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Mandipalli Rama Prasad Reddy: వైసీపీకి ప్రజల్లోకి వెళ్లే సత్తా లేదు.. స్థానిక ఎన్నికల్లో కూటమి జెండా ఎగురవేస్తాం
-
IndiGo Flight Fare Hike: ఇండిగో విమాన ప్రయాణికులకు షాక్.. నేటి నుంచి రూ.350 వరకు అదనపు భారం, కొత్త ఛార్జీలు ఇవే!
ట్రెండింగ్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!