వివాదాలకు కేరాఫ్ అడ్రెస్స్ గా మారాడు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. ఆయన ఏమి మాట్లాడినా సంచలనమే.. ఆయన ఏమి చేసినా వివాదమే.. ట్విట్టర్ లో ఆయన ట్వీట్లు షేక్ ఆడిస్తాయి.. జనాలు ఎవరు ఏమి అనుకున్నా తన పంథా తనదే అంటూ దూసుకుపోతుంటాడు. ఇక తాజాగా హుజురాబాద్ ఎన్నికలు నడుస్తున్న వేళ ఆర్జీవీ చేసిన కొన్ని వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న వర్మ.. హుజురాబాద్ ఎన్నికల గురించి మాట్లాడుతూ”…