కాంగ్రెస్ అగ్ర నేత ప్రియాంకాగాంధీ బుధవారం వయనాడ్‌లో నామినేషన్ దాఖలు చేశారు. అంతకముందు భారీ ర్యాలీగా వయనాడ్ కలెక్టరేట్‌కు చేరుకున్నారు. అనంతరం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జన ఖర్గే, తల్లి సోనియాగాంధీ, సోదరుడు రాహుల్‌గాంధీతో కలిసి ప్రియాంక నామినేషన్ దాఖలు చేశారు.