కొందరికి ఆకలి లేకపోవడంతో బాధపడుతుండగా, మరికొందరికి ఎంత తిన్నా తరుచూ ఆకలి వేస్తుంది. ఆకలిగా అనిపించకపోవడానికి మరియు చాలా ఆకలిగా అనిపించడానికి వివిధ కారణాలు ఉన్నాయి. అయితే చాలా మంది ఈ రెండు సమస్యలతో బాధపడుతున్నారు. ఒక్కోసారి అతిగా తింటే మన ఇంట్లో వాళ్ళు తిడతారు.