హువావే చైనాలో హువావే మేట్ 70 ఎయిర్ అనే మరో స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ ఫోన్ మందం కేవలం 6.6 మిమీ. ఇది అత్యంత సన్నని 5G ఫోన్‌లలో ఒకటిగా నిలిచింది. ఈ ఫోన్ రెండు వేరియంట్లలో వస్తోంది. ఇది 16GB వరకు RAM, 512GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్ ను కూడా అందిస్తుంది. ఇది ప్రస్తుతం 3 కలర్ ఆప్షన్స్, నాలుగు RAM స్టోరేజ్ ఆప్షన్స్ తో ప్రీ-ఆర్డర్ కోసం అందుబాటులో ఉంది. ధర విషయానికొస్తే,…