2023 జనవరి 25న ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులని కదిలించిన ‘పఠాన్’ సినిమా రిలీజ్ అయ్యింది. కింగ్ ఖాన్ షారుఖ్ తన రీఎంట్రీని రీసౌండ్ వచ్చేలా వినిపించాడు. యష్ రాజ్ స్పై యూనివర్స్ లో భాగంగా తెరకెక్కిన పఠాన్ సినిమా వెయ్యి కోట్లు రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. నార్త్ ఇండియాలో హిందీ బెల్ట్ లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమా పఠాన్ చరిత్రకెక్కింది. ఈ రేంజ్ హిట్ ని ట్రేడ్ వర్గాలు కూడా ఊహించి ఉండరు. పఠాన్…