మోహన్ లాల్ ఆనందానికి హద్దులే లేవు. ఆ ఫీల్ ఎంజాయ్ చేయడానికి కాస్త గ్యాప్ కూడా దొరకడం లేదు. ఒకదానికొకటి సర్ప్రైజ్ లు వస్తూనే ఉన్నాయి. గత ఏడాది భారీ డిజాస్టర్స్ చవిచూసిన లాలట్టన్‌కు ఈ ఇయర్ మెడిసన్ అయ్యింది. 2025 ఆయనకు సో స్పెషల్‌గా మారింది. మాలీవుడ్ స్టార్ హీరో మోహన్ లాల్ మరో హిట్ కొట్టేశారు. ఆయన నటించిన హృదయ పూర్వం వంద కోట్ల క్లబ్‌లోకి చేరిపోయింది. లోక మేనియాను తట్టుకుని ఈ మార్క్…