Fancy Number: దేశంలోనే అత్యంత ఖరీదైన నంబర్ ప్లేట్ రికార్డు తాజాగా హర్యానాలో నమోదైంది. తాజాగా నిర్వహించిన VIP నంబర్ ప్లేట్‌ల ఆన్‌లైన్ వేలంలో ‘HR88B8888’ అనే నంబర్ రూ. 1.17 కోట్ల భారీ మొత్తానికి అమ్ముడబోయింది. బుధవారం ముగిసిన ఈ వేలంలో 45 మంది బిడ్డర్లు పోటీలో పాల్గొన్నారు. రూ. 50,000 బేస్ ప్రైస్‌తో ప్రారంభమైన ఈ నంబర్ ధర నిమిషానికోసారి పెరుగుతూ చివరకు కోట్లకు చేరుకుంది. మధ్యాహ్నం 12 గంటలకు ధర రూ. 88…