Skin Cancer Symptoms: చర్మ క్యాన్సర్ అనేది చర్మ కణాలలో సంభవించే తీవ్రమైన క్యాన్సర్‌గా వైద్య నిపుణులు పేర్కొన్నారు. ఇది అసాధారణ కణాల వేగవంతమైన పెరుగుదల ద్వారా వర్గీకరించబడుతుందని చెప్పారు. చర్మ క్యాన్సర్‌లో మూడు ప్రధాన రకాలు ఉన్నాయని వెల్లడించారు. ఇంతకీ ఈ మూడు ప్రధాన రకాలు ఏంటి, చర్మ క్యాన్సర్‌పై వైద్య నిపుణులు ఏం చెప్పారు, ఏ లక్షణాల ద్వారా మనం చర్మ క్యాన్సర్‌ను గుర్తించ వచ్చు అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.. READ ALSO:…