Home
Houthi
Houthi News
-
Air India: సౌదీ అరేబియాకు విమానాలు రద్దు.. జెడ్డా, రియాద్, దమ్మామ్ సర్వీసులు నిలిపివేత..
Air India: సౌదీ అరేబియా-హౌతీ తిరుగుబాటుదారుల ఘర్షణ నేపథ్యంలో ఎయిర్ ఇండియా కీలక ప్రకటన చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో జెడ్డా, రియాద్, దమ్మామ్ నగరాలకు అక్టోబర్ 24 వరకు అన్ని విమాన సర్వీసుల్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ప్రకటించాయి. విమానాల రద్దు నేపథ్యంలో ప్రయాణికులకు టికెట్ తేదీ మార్చుకోవడం లేదా పూర్తి రీఫండ్ పొందే అవకాశాన్ని కల్పించాయి. అక్టోబర్ 15 లేదా అంతకన్నా ముందు కన్ఫర్మ్ అయిన బుకింగ్‌లు చేసుకుంది,… -
Mecca Defence Pact: హౌతీ దాడులతో సౌదీలో టెన్షన్.. బలగాలు పంపేందుకు పాకిస్థాన్, టర్కీ కీలక నిర్ణయం!
Mecca Defence Pact: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. హౌతీ దాడుల నేపథ్యంలో సౌదీ అరేబియాకు సైనిక బలగాలను వేగంగా మోహరించేందుకు పాకిస్థాన్, టర్కీ అంగీకరించినట్లు ఓ మీడియా నివేదిక వెల్లడించింది. సౌదీ అరేబియా, పాకిస్థాన్, టర్కీ దేశాల మధ్య ఏర్పడిన మక్కా డిఫెన్స్ అలయన్స్ ఇప్పుడు సైనికపరంగా అమలులోకి వెళ్లే దిశగా అడుగులు వేస్తోంది. సౌదీ అరేబియాలోని రియాద్‌లో సోమవారం Strategic Political and Defence Committee (SPDC) అత్యవసర… -
Pakistan: ‘‘ఎంతవరకైనా వెళ్తాం’’.. సౌదీకి పాక్ హామీ..
Pakistan: సౌదీ అరేబియా హౌతీ తిరుగుబాటుదారుల దాడులతో భయపడుతోంది. ఈ నేపథ్యంలో యెమెన్‌లోని హౌతీలపై దాడులు చేయాలని పలు దేశాలను సౌదీ కోరుతున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు, సౌదీ-పాక్-టర్కీల ‘‘మక్కా జాయింట్ అగ్రిమెంట్’’ రక్షణ ఒప్పందంలో భాగంగా సౌదీ రక్షణకు ఇప్పటి వరకు పాకిస్తాన్ ఎలాంటి నిర్ణయాత్మక చర్యలు తీసుకోలేదు. అయినప్పటికీ, ప్రకటనలతో పాకిస్తాన్ సౌదీకి హామీ ఇస్తోంది. ఇస్లామిక్ పవిత్ర ప్రాంతాలైన మక్కా, మదీనా అలాగే సౌదీ అరేబియా భద్రత కోసం ‘‘ఎంతవరకైనా వెళ్తాం’’ అని పాకిస్తాన్… -
Drone Attack on Mecca: మక్కా సమీపంలో డ్రోన్ కలకలం.. కూల్చివేసిన సౌదీ బలగాలు.!
Drone Attack on Mecca: పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు ఇప్పుడు సౌదీ అరేబియాలోని ముస్లింల పవిత్ర నగరం ‘మక్కా’ సమీపానికీ చేరాయి. మక్కా నగరానికి సమీపంలోని నిషేధిత గగనతలంలోకి ఓ డ్రోన్ ప్రవేశించేందుకు ప్రయత్నించగా.. సౌదీ అరేబియా రాయల్ ఎయిర్ డిఫెన్స్ బలగాలు దానిని అడ్డుకుని కూల్చివేసినట్లు సౌదీ అధికారులు వెల్లడించారు. ఈ ఘటన నేపథ్యంలో మక్కా, జెడ్డా, తైఫ్ నగరాల్లో భద్రతా అప్రమత్తతను పెంచారు. సౌదీ నేతృత్వంలోని కూటమి ప్రతినిధి తుర్కి అల్-మాలికి వెల్లడించిన వివరాల… -
Saudi-Israel: హౌతీల నుంచి భారీ ముప్పు.. ఇజ్రాయెల్ సాయం కోరిన సౌదీ!
యెమెన్‌లో ఇరాన్ అనుకూల హౌతీలు ఎర్ర సముద్రం దగ్గర ఆధిపత్యాన్ని విస్తరిస్తుండటంతో సౌదీ అరేబియా అప్రమత్తమైంది. హౌతీలను ఎదుర్కొనేందుకు మరింత సమర్థవంతమైన నిఘా వ్యవస్థ అవసరమని సౌదీ భావిస్తోంది. -
Saudi-Houthis: దాడులు తీవ్రం చేసిన హౌతీలు.. అప్రమత్తంగా ఉండాలని పౌరులకు సౌదీ హెచ్చరిక
పశ్చిమాసియా మరోసారి అట్టుడుకుతోంది. ఇరాన్ మద్దతుతో హౌతీలు.. సౌదీ అరేబియాపై దాడులు ఉధృతంగా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పౌరులకు సౌదీ అత్యవసర హెచ్చరిక జారీ చేసింది. -
Houthi-Israel: హౌతీయుల లక్ష్యంగా ఇజ్రాయెల్ భీకరదాడులు.. వీడియోలు వైరల్
హౌతీయుల లక్ష్యంగా ఇజ్రాయెల్ భీకరదాడులు చేసింది. యెమెన్ రాజధాని సనాలో అధ్యక్ష భవనం సమీపంలో ఇంధన గిడ్డంగి, రెండు విద్యుత్ కేంద్రాలు లక్ష్యంగా ఐడీఎఫ్ దాడి చేసింది. -
Israel: ‘‘ఇస్లాం స్టడీ చేయాలి, అరబిక్ నేర్చుకోవాలి’’.. ఇజ్రాయిల్ ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంది..?
Israel: ఇజ్రాయిల్ సైన్యంలో అన్ని రక్షణ దళాలు, ఇంటెలిజెన్స్‌లోని సైనికులు, అధికారులు ఇస్లాం గురించి అధ్యయనం చేయడం, అరబిక్ భాషను నేర్చుకోవడం తప్పనిసరి చేసింది. అక్టోబర్ 07, 2023 నాటి నిఘా వైఫల్యం తర్వాత, మరోసారి అలాంటి దాడి జరుగొద్దని భావిస్తున్న ఇజ్రాయిల్ ఈ నిర్ణయం తీసుకుంది. -
Ebrahim Raisi: ఇరాన్ అధ్యక్షుడి అంత్యక్రియలకు హాజరైన హమాస్, హౌతీ, తాలిబాన్ లీడర్స్..
Ebrahim Raisi: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. ఆయనతో పాటు ఇరాన్ విదేశాంగ మంత్రి హొస్సేన్ అమీర్-అబ్డోల్లాహియాన్ కూడా మరణించారు. -
అబుదాబి ఎయిర్‌పోర్ట్‌పై డ్రోన్ దాడి..
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని అబుదాబి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌పై డ్రోన్ దాడి కలకలం సృష్టిస్తోంది… డ్రోన్ దాడులకు తమ పనేనని ఇరాన్ మద్దతు ఉన్న హౌతీ ఉగ్రవాదులు ఓ ప్రకటనలో వెల్లడించగా.. ఈ డ్రోన్ దాడిలో మూడు అయిల్ ట్యాంకర్లు పేలిపోయినట్టు అధికారులు తెలిపారు.. అబుదాబి ఎయిర్‌పోర్ట్‌లోని ఇంధనం వాహక ట్యాంకర్లను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగినట్లు సమాచారం. సెప్టెంబరు 14, 2019న సౌదీ అరేబియాలోని రెండు కీలక చమురు స్థావరాలపై యెమెన్‌కు చెందిన హౌతీ…
తాజావార్తలు
-
Abhijeet Dipke: అభిజిత్ దీప్కేకు ఊరట.. షరతులతో బెయిల్..!
-
Bela Bajaria: వెయ్యి మందికి ఉద్వాసన.. ఇప్పుడు టాప్ బాస్‌పై వేటు! నెట్‌ఫ్లిక్స్‌లో ఏం జరుగుతోంది?
-
Gurugram Techie Couple: ‘‘ మేం ఈ లోకాన్ని విడిచి వెళ్తున్నాం’’.. టెక్కీ దంపతుల మరణం..
-
TDP Candidates 2nd List: మున్సిపల్ ఎన్నికలకు టీడీపీ రెండో జాబితా విడుదల.. 22 మంది అభ్యర్థులు వీరే!
-
Kiren Rijiju: ‘‘యాంటీ-ఇండియా ఎవరో తెలిసిపోయింది’’.. అసదుద్దీన్ ఓవైసీపై కేంద్రమంత్రి ప్రశంసలు..
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!