సాధారణంగా మగవాళ్లు కొంచెం బద్ధకానికి బ్రాండ్ అంబాసిడర్ లు గా ఉంటారు. ఇంటిని క్లీన్ చేసే విషయంలో ఆడవారిదే పై చేయి ఉంటుంది. ఆడవాళ్లు జాబ్ చేసినప్పటికి ఇంటిని మాత్రం చక్కగా.. అందంగా సర్థుకుంటారు. మగవాళ్లకు మాత్రం అంత ఓపిక, ఇంటరెస్ట్ ఉండదు. అయితే ఇళ్లు నీట్ గా ఉంచడం లేదనే కోపంలో ఓ భార్య .. భర్తపై కత్తితో దాడి చేసింది. Read Also: KTR: ఆటోలో తెలంగాణ భవన్ కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్…