సినిమా ఇండస్ట్రీలో ప్రతి తరం తన కొత్త ట్రెండ్‌లను సృష్టిస్తుంది. ఒకప్పుడు క్లాసిక్ పాత్రలు, ఫ్యామిలీ స్టోరీస్‌కు ప్రాధాన్యం ఉంటే.. నేడు హారర్, థ్రిల్లర్, బోల్డ్ కంటెంట్‌కీ ఎక్కువ డిమాండ్ ఉంది. అలాంటి ధైర్యవంతమైన కథలలో ‘రాగిణి MMS’ ఫ్రాంచైజీ ప్రత్యేక స్థానం సంపాదించింది. సన్నీ లియోన్ రెండవ భాగంలో చేసిన గ్లామరస్ అండ్ బోల్డ్ ప్రెజెన్స్ ఇప్పటికీ మర్చిపోలేని స్థాయిలో ఉంది. ఇప్పుడు అదే బాటలో మిల్కీ బ్యూటీ తమన్నా అడుగుపెట్టబోతోందని వినిపిస్తోంది. Also Read…