Home
Horror Thriller
Horror Thriller News
-
Tollywood Debut: బిగ్ బాస్ బ్యూటీకి బిగ్ ఛాన్స్.. హీరోయిన్గా టాలీవుడ్లోకి ఎంట్రీ!
Tollywood Debut: తెలుగు బుల్లితెరపై నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న కన్నడ భామ తనూజ పుట్టస్వామి ఇప్పుడు వెండితెరపైకి అడుగుపెట్టేందుకు రెడీ అవుతున్నారు. ‘బిగ్ బాస్ తెలుగు’ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైన ఆమె.. టీవీ సీరియల్స్‌తో పాటు ఓటీటీ ప్రాజెక్టుల్లోనూ నటించారు. తాజాగా ఆమెకు ఓ క్రేజీ సినిమా ఆఫర్ దక్కింది. యువ హీరో కిరణ్ అబ్బవరం సమర్పణలో తెరకెక్కనున్న ప్రయోగాత్మక చిత్రంలో తనూజ కీలక పాత్ర పోషించనున్నారు. కిరణ్ అబ్బవరం తన… -
Amen : “గుండె జబ్బులు ఉన్నవాళ్లు థియేటర్‌కు రావద్దు”.. హారర్ మూవీ మేకర్స్ సంచలన హెచ్చరిక!
టాలీవుడ్లో సరికొత్త హారర్ సినిమాలకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. ఒకప్పుడు కేవలం దెయ్యాల కథలతో భయపెడితే.. ఇప్పుడు టెక్నికల్ వాల్యూస్, అదిరిపోయే సౌండ్ ఎఫెక్ట్స్‌తో ప్రేక్షకులకు సీట్ ఎడ్జ్ థ్రిల్‌ను అందిస్తున్నారు మేకర్స్. ఈ కోవలోనే, థియేటర్లలో ప్రేక్షకులకు సరికొత్త భయానక అనుభూతిని పంచడానికి సిద్ధమవుతోంది ‘అమెన్’. ఎస్బీకే ఫిలిం కార్పొరేషన్ బ్యానర్‌పై, రేగుల నీరజరాణి సమర్పణలో, ఆర్ఎన్ఆర్ డిస్ట్రిబ్యూషన్ అండ్ ప్రొడక్షన్ ఆధ్వర్యంలో రూపొందిన ఈ హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ జూలై 24న… -
Hreem: కర్ణపిశాచి కథ.. గూస్బంప్స్ తెప్పిస్తున్న “హ్రీం” టీజర్
పవన్ తాతా, చమింద వర్మ హీరో హీరోయిన్లుగా పరిచయం అవుతున్న మిస్టికల్ హారర్ థ్రిల్లర్ హ్రీం. ఈ సినిమాను శ్రీమతి సుజాత మల్లాల సమర్పణలో శివ మల్లాల నిర్మిస్తున్నారు. రాజేష్ రావూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమా అఫీషియల్ టీజర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్‌లో అత్యంత ఘనంగా జరిగింది. టాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి, ప్రముఖ నిర్మాత అచ్చిరెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేసి ఈ చిత్ర టీజర్‌ను లాంచ్ చేశారు. నిర్మాత… -
Naveen Chandra : భయానక ప్రపంచంలోకి తీసుకెళ్లిన నవీన్ చంద్ర ‘హనీ’ గ్లింప్స్
నవీన్ చంద్ర, దివ్య పిళ్లై ప్రధాన పాత్రల్లో నటించిన సైకలాజికల్ హారర్ మూవీ ‘హనీ’ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ‘పలాస 1978’ వంటి విలక్షణమైన సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న కరుణ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ చిత్రం సమాజంలోని మూఢనమ్మకాలు, అంధ విశ్వాసాలు మరియు డార్క్ సైకలాజికల్ ఎలిమెంట్స్ చుట్టూ తిరుగుతుంది. OVA ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రవి పీట్ల, ప్రవీణ్ కుమార్ రెడ్డి… -
Jinn : నటుడు కావాలని వచ్చి నిర్మాతగా ‘జిన్’..
సాదలమ్మ ఫిల్మ్ ప్రొడక్షన్స్ మరియు బిల్వ స్టూడియోస్ సంయుక్త నిర్మాణంలో తెరకెక్కిన విభిన్న కథా చిత్రం ‘జిన్’. నిఖిల్ ఎం. గౌడ నిర్మించిన ఈ సినిమా ద్వారా చిన్మయ్ రామ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అమ్మిత్ రావ్, పర్వేజ్ సింబా, ప్రకాష్ తుమినాద్, రవి భట్, సంగీత వంటి తారాగణం ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం డిసెంబర్ 19న భారీగా విడుదల కానుంది. సినిమా ప్రమోషన్లలో భాగంగా నిర్మాత నిఖిల్ ఎం. గౌడ మీడియాతో ముచ్చటించి… -
Kishkindapuri : క్లీన్ హిట్ కొట్టిన బెల్లంకొండ
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా రూపొందించబడిన కిష్కిందపురి సినిమా మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. హారర్ త్రిల్లర్ జానర్లో రూపొందించబడిన ఈ సినిమా మేకర్లతో పాటు డిస్ట్రిబ్యూటర్లకు కూడా ఒక ప్రాఫిటబుల్ వెంచర్‌గా నిలుస్తోంది. కేవలం మూడు రోజుల్లోనే ఈ సినిమా నైజాం సహా ఓవర్సీస్లో బ్రేక్ ఈవెన్ అయి, ప్రాఫిట్ జోన్లోకి ఎంటర్ అయినట్లు సమాచారం. Also Read:Banswada Mother Murder: కొడుకు కాదు యముడు.. అంతేకాక, ఆంధ్ర… -
Mirai vs Kishkindhapuri: తేజ వల్ల సెట్ అయిన సినిమాతోనే పోటీ!
Mirai vs Kishkindhapuri: సెప్టెంబర్ 12వ తేదీన రెండు తెలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అందులో ఒకటి మిరాయ్, కాగా మరొకటి కిష్కిందపురి. నిజానికి తేజ సజ్జా హీరోగా నటిస్తున్న మిరాయ్ మూవీ సెప్టెంబర్ 5వ తేదీన రిలీజ్ కావాల్సి ఉంది. కానీ, కొన్ని సీజీ వర్క్స్ ఆలస్యం అవుతాయని ఉద్దేశంతో దాన్ని 12వ తేదీకి రిలీజ్ చేశారు. అదే రోజున ముందే ప్రకటించిన కిష్కిందపురి కూడా రిలీజ్ అవుతుంది. వైబ్ ఉంది బేబీ.. వైబ్… -
Kishkindhapuri: చెప్పిన డేటుకే కిష్కింధపురి
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, ఇప్పుడు తన కెరీర్లో ఓ సరికొత్త ప్రయోగంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ‘కిష్కింధపురి’ అనే థ్రిల్లర్‌లో తీవ్రమైన భావోద్వేగాలతో కూడిన హారర్ ఎలిమెంట్స్‌ను మేళవించి, అభిమానులను ఆశ్చర్యపరిచేందుకు సిద్ధమయ్యాడు. కౌశిక్ పేగళ్లపాటి దర్శకత్వంలో, షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గరపతి నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 12న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. నిజానికి ఈ సినిమాను ఒకరోజు వాయిదా వేయాలని అనుకున్నారు. మళ్ళీ ఏమనుకున్నారో ఏమో చెప్పిన డేటుకే దించుతున్నారు. Also… -
Kishkindhapuri : కిష్కిందపురి టీజర్ రిలీజ్.. భయపెట్టేస్తున్న బెల్లంకొండ..
Kishkindhapuri : బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ కిష్కిందపురి. ఇందులో అనపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. కౌశిక్ పెగళ్లపాటి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా టీజర్ ను తాజాగా రిలీజ్ చేశారు. టీజర్ మొత్తం థ్రిల్లర్ ను తలపిస్తోంది. హర్రర్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ సినిమాను 1989 ప్రాంతంలో కథ ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. సువర్ణమాయ అనే ఓల్డ్ బిల్డింగ్ చుట్టూ కథ నడుస్తుందని టీజర్ చూస్తుంటే తెలుస్తోంది. ఆకాశవాణి తలుపులు… -
Daksha: అమెజాన్ ప్రైమ్ లో “దక్ష”
సీనియర్ నటుడు శరత్ బాబు తనయుడు ఆయుష్ తేజ్ హీరోగా నటించిన హారర్ థ్రిల్లర్ “దక్ష” ఇప్పుడు ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్ బ్యానర్‌పై తల్లాడ శ్రీనివాస్ నిర్మించిన ఈ సినిమాకు వివేకానంద విక్రాంత్ దర్శకత్వం వహించారు. 2023 ఆగస్టు 25న థియేటర్లలో విడుదలై మంచి స్పందన తెచ్చుకున్న ఈ చిత్రం శుక్రవారం నుండి అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్ అవుతుంది. Also Read:Shruti Haasan: నేను ఆయన కూతుర్ని కాదు.. అందుకే…
తాజావార్తలు
-
PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
-
OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
-
Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్‌కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
-
OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
-
Story Board : వీసా అపాయింట్మెంట్లు ఎందుకు నిలిపేశారు..?| ట్రంప్ కఠిన చర్యలు దేనికి సంకేతం..?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్‌గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!