యూత్ ను టార్గెట్ చేస్తూ శ్రీ పిక్చర్స్ పతాకంపై నిర్మించిన ‘బోయ్స్’ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్ర కథానాయిక మిత్రా శర్మనే దానిని నిర్మిస్తున్నారు. ఇప్పుడీమె మరో సినిమాను కూడా మొదలెట్టబోతున్నారు. శశి హస్ చెప్పిన హారర్ కామెడీ సబ్జెక్ట్ నచ్చడంతో అతన్ని దర్శకుడిగా పరిచయం చేస్తూ మూవీని మొదలెట్ట బోతున్నామని మిత్రా శర్మ తెలిపారు. ఈ రెండో సినిమాకు ‘శ్రీ లక్ష్మీ’ అనే పేరు పెట్టారు. ది ఘోస్ట్ హంటర్ అనేది ట్యాగ్…