Home
Horoscope
Horoscope News
-
ఆగస్టు 11, బుధవారం దినఫలాలు…
మేషం : వ్యాపార రీత్యా దూర ప్రయాణ చేయవలసి వస్తుంది. హామీలు, మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. స్త్రీలకు నడుము, నరాలు, ఎముకలకు సంబంధించిన చికాకులు తప్పవు. మీ అలవాట్లు బలహీనతలు ఇబ్బందులకు దారితీస్తాయి. కోర్టు వ్యవహారాలు పరిష్కారమయ్యే సూచనలున్నాయి. వృషభం : స్త్రీలకు స్వీయ అర్చన, విలాస వస్తువుల పట్ల మక్కువ పెరుగుతుంది. కపటం లేని ఆలోచనలు సలహాలు మీకు అభిమానులను సంపాధించి పెడుతుంది. ఉపాధ్యాయులకు మంచి గుర్తింపు లభిస్తుంది. దంపతులకు ఏ విషయంలోనూ పొత్తుకుదరదు.… -
ఆగస్టు 9, సోమవారం దినఫలాలు…
మేషం: ప్రముఖుల కలయిక సాధ్యం కాదు. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. మీ చిన్నారులకు అవసరమైన వస్తువులు సేకరిస్తారు. వృత్తి వ్యాపారాల్లో కొత్త వ్యూహాల అమలుకు అనుకూలమైన రోజు. నూతన ప్రదేశ సందర్శనల పట్ల ఆసక్తి పెరుగుతుంది. స్త్రీలకు పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. వృషభం: వ్యాపారాభివృద్ధికి చేపట్టిన ప్రణాళికలు సత్ఫలితాలను ఇవ్వగలవు. స్త్రీలకు నరాలు, వెన్నుముక దంతాలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. వాహనం నిదానంగా నడపటం క్షేమదాయకం.… -
ఆగస్టు 8, ఆదివారం దినఫలాలు
మేషం : ఎదుటివారితో మితంగా సంభాషించడం మంచిది. ప్రముఖుల కలయిక ప్రయోజనకరంగా ఉంటుంది. ఒక స్థిరాస్తిని అమర్చుకోవాలనే ఆలోచన స్ఫురిస్తుంది. ధనం విలాసాలకు ఖర్చు చేస్తారు. ప్రయాణాలు వాయిదాపడతాయి. రుణములు సన్నిహితుల సహాయంతో పూర్తిచేస్తారు. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్నిసందర్శిస్తారు. వృషభం : మత్స్యు, కోళ్లె, గొర్రెల వ్యాపారస్తులకు కలిసిరాగలదు. స్త్రీలు కళా రంగాల్లో రాణిస్తారు. పెరిగిన ధరలు చాలీచాలని ఆదాయంతో సతమతమవుతారు. రాజకీయ నాయకులకు ప్రయాణాలలో మెళకువ అవసరం. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. హోటల్,… -
ఆగస్టు 7 శనివారం దిన ఫలాలు
మేషం : ఆదాయానికి మించి ఖర్చులు అధికమవుతాయి. దంపతులకు ఏ విషయంలోనూ పొత్తుకుదరదు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. సంఘంలో మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. మిత్రుల కలయికతో మానసికంగా కుదుటపడతారు. తలపెట్టిన పనులలో అవాంతరాలను ఎదుర్కొంటారు. దూర ప్రయాణాలు వాయిదాపడుట మంచిది. వృషభం : రాజకీయ నాయకులు సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి అధికం అవుతుంది. కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు.… -
ఆగస్టు 6, శుక్ర వారం దినఫలాలు
మేషం: కాంట్రాక్టర్లకు నిర్మాణ పనుల్లో చురుకుదనం కానవస్తుంది. లాయర్లకు పురోభివృద్ధి కానవస్తుంది. గృహంలో మార్పులు చేర్పులు అనుకూలంగా సాగుతాయి. చిట్స్, ఫైనాన్స్, బ్యాంకింగ్ రంగాల్లో వారికి పనిభారం అధికం. నిరుద్యోగులు చిన్న సదవకాశము లభించినా సద్వినియోగం చేసుకోవడం మంచిది. వృషభం: వస్త్ర, బంగారం, వెండి వ్యాపారస్తులకు లాభసాటిగా ఉంటుంది. ఉద్యోగస్తులకు పనిభారం అధికమవుతుంది. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. స్త్రీలకు నూతన సంపాదన పట్ల ఆసక్తి పెరుగుతుంది. సిమెంట్, ఐరన్, కలప, ఇటుక వ్యాపారస్తులకు స్టాకిస్టులకు కలిసిరాగలదు. బంధువుల రాకతో… -
ఆగస్టు 5, గురువారం దినఫలాలు
మేషం : అందరితో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. ఉద్యోగస్తులు విశ్రాంతి చేయుయత్నాలు ఫలిస్తాయి ప్రముఖులతో సంప్రదింపులు, చర్చలు జరుపుతారు. మీ బలహీనతలను కొంతమంది స్వార్థానికి వినియోగించుకుంటారు. ఖర్చులు అధికమవుతాయి. ప్రేమ వ్యవహారాల్లో ఇబ్బందులను ఎదుర్కొంటారు. వృషభం : సంఘంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. వాహనం నడుపునపుడు ఏకాగ్రత అవసరం. నూతన ప్రదేశాల సందర్శనలు అనుకూలిస్తాయి. మీ శ్రీమతి మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. హోటల్, కేటరింగ్ పనివారలకు… -
ఆగస్టు 4, బుధవారం దినఫలాలు
మేషం : బాధ్యతాయుతంగా వ్యవహరించి అధికారుల మన్నలు పొందుతారు. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. గత విషయాలు జ్ఞప్తికి వస్తాయి. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు సత్ఫలితాలిస్తాయి. స్త్రీలు పనివారలతో చికాకులు ఆరోగ్యపరమైన చికాకులు ఎదుర్కోవలసి వస్తుంది. వృషభం : ఉపాధ్యాయులకు ఆర్థిక ప్రగతితో కూడిన అవకాశాలు లభిస్తాయి. పాత వస్తువులను కొని ఇబ్బందులు ఎదుర్కొంటారు. రుణాల కోసం అన్వేషిస్తారు. పత్రికా, వార్తా మీడియా వారికి ఊహించని సమస్యలు ఎదురవుతాయి. దూర ప్రయాణాలలో వస్తువుల… -
ఆగస్టు 3, మంగళవారం దినఫలాలు
మేషం : ఆర్థిక విషయాల్లో కొంత మేరకు పురోగతి సాధిస్తారు. ఉపాధ్యాయులకు ఒత్తిడి పనిభారం తప్పవు. బంధువులతో చిన్న చిన్న కలహాలు జరిగే ఆస్కారం ఉంది. ఇంజనీరింగ్, మెడికల్, కంప్యూటర్ శాస్త్ర రంగాల వారికి పురోభివృద్ధి. కొబ్బరి, పండ్లు, పూల, కూరగాయలు, చిరు వ్యాపారులకు పురోభివృద్ధి కానవస్తుంది. వృషభం : స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలు, అపరిచిత వ్యక్తుల విషయంలోను అప్రమత్తత అవసరం. రుణం ఏ కొంతైనా తీర్చాలనే మీ లక్ష్యం నెరవేరుతుంది. శత్రువులు సైతం మిత్రులుగా మారతారు.… -
ఆగస్టు 2, సోమవారం దినఫలాలు
మేషం : కొత్త వ్యాపారాభివృద్ధికి శ్రమించాలి. విద్యార్థులకు కోరుకున్న టెక్నికల్, మెడికల్ కోర్సులలో ప్రవేశం లభిస్తుంది. స్థిరాస్తి క్రయ విక్రయాల్లో ప్రముఖుల సలహా పాటించడం మంచిది. బంధువుల రాకతో ఖర్చులు అధికమవుతాయి. సోదరీ, సోదరుల మధ్య విభేదాలు తలెత్తుతాయి. స్వయంకృషితో రాణిస్తారు. వృషభం : ఆర్థికపరమైన విషయాలతో పాటు పనిలో కూడా రాజీపడవలసి వస్తుంది. ఒక్కోసారి మీ జీవిత భాగస్వామి మనస్తత్వం అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. క్రీడా రంగాల వారికి చికాకులు తప్పవు. విద్యార్థులకు, విద్యా రంగాల… -
జులై 31 శనివారం దినఫలాలు : దైవ, పుణ్యకార్యాలు
మేషం : వ్యాపారాల్లో స్వల్ప ఒడిదుడుకులు, చికాకులు ఎదుర్కొంటారు. మీ వాహనం ఇతరులకిచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. ఉద్యోగస్తులు అధికారులను మెప్పించడానికి బాగా శ్రమించాల్సి ఉంటుంది. శారీరక శ్రమ, మానసికాందోళన వల్ల స్వల్ప అస్వస్థతకు గురవుతారు. స్త్రీలకు విదేశీ వస్తువుల పట్ల ఆకర్షితలవుతారు. వృషభం : బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. రేపటి సమస్య గురించి అధికంగా ఆలోచిస్తారు. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలోను, అపరిచిత వ్యక్తులతో మెళకువ అవసరం. ప్రముఖులను కలుసుకుంటారు. రావలసిన…
తాజావార్తలు
-
Bhajan Lal Sharma: రాజస్థాన్ స్థానిక ఎన్నికల్లో బీజేపీ హవా.. ప్రధాని మోడీ పాపులారిటీ కలిసొచ్చిందన్న సీఎం
-
Jasprit Bumrah Record: రీఎంట్రీ అదుర్స్.. జస్ప్రీత్ బుమ్రా అరుదైన ఘనత!
-
Nawazuddin Siddiqui: ఒక్క సినిమా.. టేబుల్‌పై 200 స్క్రిప్టులు, బ్లాంక్ చెక్కులు.. నవాజుద్దీన్‌కు స్టార్ ఇమేజ్ తెచ్చిన మూవీ ఇదే!
-
India vs Afghanistan: భారత క్రికెట్లో చారిత్రక ఘట్టం.. మ్యాచ్‌కు ముందు తొలిసారి పూర్తి ‘వందేమాతరం’..
-
Sangameswara Temple: 5 వారాల్లోనే మారిన సీన్.. శ్రీశైలం డ్యామ్‌లో తగ్గుతున్న నీరు.. దర్శనమిస్తున్న సంగమేశ్వర ఆలయ శిఖరం..
ట్రెండింగ్
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!