Home
Horoscope
Horoscope News
-
Astrology: ఫిబ్రవరి 18, శుక్రవారం దినఫలాలు
మేషం :- కాంట్రాక్టర్లకు ఇంజనీరింగ్ రంగాల వారి నుంచి అభ్యంతరాలెదురవుతాయి. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. విద్యార్థులకు హడావుడి, తొందరపాటు తగదు. ఉపాధ్యాయులకు మార్పులు, చేర్పులు అనుకూలిస్తాయి. వృషభం :- హామీలు, చెక్కుల జారీల్లో ఏకాగ్రత వహించండి. స్త్రీలు తమ వాక్చాతుర్యంతో, తెలివితేటలతో అందరినీ ఆకర్షించగలుగుతారు. మీ సంతానం ప్రేమ వ్యవహారం, వివాహం పెద్ద చర్చనీయాంశమవుతుంది. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు… -
Astrology: ఫిబ్రవరి 17, గురువారం దినఫలాలు
మేషం :- మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికమవుతుంది. ఉపాధ్యాయులకు విద్యార్థుల వల్ల సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది జాగ్రత్త వహించండి. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. దైవకార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. ఓర్పు, పట్టుదలతో శ్రమించటం వల్ల అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు. వృషభం :- వృత్తి వ్యాపారులకు సంతృప్తి, పురోభివృద్ధి కానవస్తుంది. స్త్రీలు వాగ్వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. అదనపు సంపాదన కోసం మార్గాలు అన్వేషిస్తారు. బ్యాంకు వ్యవహారాలలో పరిచయం లేని వ్యక్తులతో మితంగా… -
Astrology: ఫిబ్రవరి 16, బుధవారం దినఫలాలు
మేషం :- ఉద్యోగస్తులు సమర్థవంతంగా పనిచేసి అధికారుల మెప్పు పొందుతారు. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. ఆలయాలను సందర్శిస్తారు. దూర ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. ఏ విషయంలోనూ ఏకపక్ష నిర్ణయం మంచిదికాదు. సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. వృషభం :- వృత్తుల వారి శ్రమకు తగిన ఆదాయం లభిస్తుంది. విద్యార్థుల మితిమీరిన ఉత్సాహం వల్ల సమస్యలు తప్పవు. కళ, క్రీడా, సాంకేతిక రంగాల వారికి ప్రోత్సాహం లభిస్తుంది. విద్యుత్ రంగాల్లో వారికి ఆందోళన తప్పదు.… -
Astrology: ఫిబ్రవరి 15, మంగళవారం దినఫలాలు
మేషం :- ఉద్యోగ, వ్యాపారులకు అధికారుల నుండి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాల్లో వారికి పురోభివృద్ధి చేకూరుతుంది. శ్రీవారు, శ్రీమతి విషయాలలో శుభపరిణామాలు సంభవం. ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది. అనుకున్నది సాధించే వరకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. వృషభం :- దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం అయ్యే సూచనలున్నాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో మెళుకువ అవసరం. మీ ఉన్నతిని చూసి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. సోదరీ, సోదరులతో పరస్పర అవగాహన లోపం తలెత్తవచ్చు. కనిపించకుండా పోయిన విలువైన పత్రాలు,… -
Astrology: ఫిబ్రవరి 12, శనివారం దినఫలాలు
మేషం: కుటుంబీకులతో కలసి ఆలయాలను సందర్శిస్తారు. మిత్రులతో మాటపట్టింపులు ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి గుర్తింపు లభిస్తుంది. గృహ మరమ్మతులు, మార్పులు, చేర్పులు చేపడతారు. పాత రుణాలు తీరుస్తారు. కోర్టు, భూ వివాదాలు పరిష్కారమవుతాయి. వాహనం నడుపుతున్నపుడు మెలకువ వహించండి. వృషభం: భాగస్వామిక చర్చలు వాయిదా పడటం మంచిదని గమనించండి. ఉద్యోగస్తుల హోదా పెరగటంతో పాటు స్థానచలన మార్పుతథ్యం. ఇతరులకు పెద్ద మొత్తంలో ధనసహాయం చేసే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. పెద్దలు, ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. గత… -
Allu Arjun: అల్లు అర్జున్ జాతకం.. ఆ అవాంతరాలు తప్పవట.. స్టార్ డమ్ కూడా
అల్లు అర్జున్.. ఐకాన్ స్టార్ నుంచి అంచెలంచెలుగా పాన్ ఇండియా స్టార్ గా ఎదుగుతున్నాడు. వరుస హిట్లు.. టాలీవుడ్ లో నెంబర్ 1 పొజిషన్.. అన్ని ఇండస్ట్రీల్లోనూ బన్నీ క్రేజ్ మాములుగా ఉండదు. ఇక పుష్ప చిత్రంతో పా ఇండియా స్టార్ గా మారిపోయాడు. ఇక ఇంత స్టార్ డమ్ ఉన్నా బన్నీలో ఎక్కడా గర్వం కనిపించదు. తన పని తాను చేసుకోవడం.. తన పాత్ర కోసం కష్టపడడం.. సమయం దొరికితే ఫ్యామిలీతో గడపడుతూ ఉంటాడు. అయితే… -
Astrology: ఫిబ్రవరి 11, శుక్రవారం దినఫలాలు
మేషం: వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు సామాన్య ఫలితాలనే ఇస్తాయి. కొన్ని అనుకోని సంఘటనలు మనస్తాపం కలిగిస్తాయి. రాజకీయ నాయకులకు పదవులయందు అనేక మార్పులు సంభవిస్తాయి. దంపతుల మధ్య అవగాహనాలోపం చికాకులు వంటివి చోటుచేసుకుంటాయి. కోర్టు వ్యవహారాలు వాయిదా పడుట మంచిది. వృషభం: మీ లక్ష్యసాధనలో స్వల్ప ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో కృషిచేయండి. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. పెంపుడు జంతువుల గురించి ఆందోళన చెందుతారు. విద్యార్దులో భయాందోళనలు చోటుచేసుకుంటాయి. మీ ఆశయాలు, అభిరుచికి తగిన వ్యక్తులతో… -
Astrology: ఫిబ్రవరి 10, గురువారం దినఫలాలు
మేషం: కుటుంబీకులతో ఎలా మాట్లాడినా తప్పుగానే భావిస్తారు. ప్రతి విషయంలో మౌనం వహించడం మంచిదని గమనించండి జాయింట్ వ్యాపారాల నుంచి విడిపోవాలనే ఆలోచన స్ఫురిస్తుంది. కోర్టు వ్యవహారాలు మీరు కోరుకున్నట్టుగానే వాయిదా పడతాయి. విద్యార్థులకు ఏకాగ్రత లోపం వల్ల మాటపడవలసి వస్తుంది. వృషభం: కొబ్బరి, పండ్లు, పూలు, పానియ చిరువ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. క్రీడ, కళ, సాంస్మక రంగాల పట్ల ఆశక్తి వహిస్తారు. కుటుంబీకులతో అవగాహన లోపిస్తుంది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ధనవ్యయం విషయంలో మెలకువ… -
ఫిబ్రవరి 2, బుధవారం దినఫలాలు
మేషం :- బంధువుల రాకపోకలు సంతృప్తినిస్తాయి. అనుకోని కారణాల వల్ల ఆకస్మికంగా ప్రయాణం చేయవలసి వస్తుంది. ఏ విషయంలోను మొహమాటాలకు పోకుండా మీ నిర్ణయం ఖచ్చితంగా తెలియజేయటం శ్రేయస్కరం. సిమెంటు, ఐరన్, కలప, ఇటుక వ్యాపారులకు లాభదాయకం. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. వృషభం :- దైనందిన కార్యక్రమాలు అన్నీ సకాలంలో పూర్తవుతాయి. భూ వివాదాలు, ఆస్తి వ్యవహరాలు ఒక కొలిక్కి వస్తాయి. ఆగిపోయిన పనులు పునఃప్రారంభిస్తారు. ఉద్యోగస్తులకు విధి నిర్వహణలో ఏకాగ్రత అవసరం. గృహానికి కావలసిన వస్తువులను… -
ఫిబ్రవరి1, మంగళవారం దినఫలాలు
మేషం :- ట్రాన్స్పోర్ట్, ఎక్స్పోర్ట్, ట్రావెలింగ్ రంగాల్లో వారికి కలిసిరాగలదు. నిరుద్యోగులు ఇంటర్వ్యూలలో మెళకువ వహించండి. ఏదో సాధించలేక పోయామన్న భావం మిమ్మల్ని వెన్నాడుతుంది. స్త్రీలకు పనివారలతో చికాకులు, ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. శత్రువులు మిత్రులుగా మారి సహాయం అందిస్తారు. వృషభం :– ఉపాధ్యాయులకు గుర్తింపు, రాణింపు లభిస్తుంది. పెద్దల ఆరోగ్యం నెమ్మదిగా కుదుటపడుతుంది ఆకస్మిక ప్రయాణాలు చేయవలసివస్తుంది. నిరుద్యోగులు భేషజాలకు పోకుండా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటం మంచిది. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. అతిథి…
తాజావార్తలు
-
Vijay – Rashmika: “బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
-
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
-
AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
-
Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
-
Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!