Home
Hormuz
Hormuz News
-
Iran-US: అమెరికాకు ఇరాన్ తాజా హెచ్చరిక.. ఈసారి చిన్న తప్పు చేసినా..!
అమెరికాకు ఇరాన్ మరోసారి హెచ్చరిక జారీ చేసింది. ఈసారి అమెరికా చిన్న తప్పు చేసినా.. మధ్యప్రాచ్యంలోని యూఎస్ స్థావరాలపై దాడులు చేస్తామని హెచ్చరించింది. హార్ముజ్ జలసంధిపై ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో ఈ హెచ్చరిక వెలువడటం ప్రాధాన్యం సంతరించుకుంది. -
Iran-Trump: హార్ముజ్‌పై ట్రంప్ ముందు ఇరాన్ కీలక ప్రాతిపాదన.. స్పందన ఎలా ఉంటుందో..!
పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ హార్ముజ్ విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ముందు ఇరాన్ కీలక ప్రతిపాదన చేసినట్లు తెలుస్తోంది. -
Gulf-Iran: హార్ముజ్‌పై గల్ఫ్ దేశాలు కీలక నిర్ణయం.. ఇరాన్‌కు సందేశం
హార్ముజ్ విషయంలో గల్ఫ్ దేశాలు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. హార్ముజ్ జలసంధి భవిష్యత్తుపై ఇరాన్‌తో చర్చలు జరిపే అంశాన్ని గల్ఫ్ దేశాలు పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. -
US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్‌పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
ఇరాన్‌పై కఠిన ఆంక్షలు విధించేందుకు అమెరికా రంగం సిద్ధం చేస్తుందా? హార్ముజ్ జలసంధి నిరూపయోగంగా మారనుందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. తాజా పరిణామాలు చూస్తుంటే అలానే అనిపిస్తోంది. ఇరాన్‌పై మరిన్ని ఆంక్షలు పెట్టేందుకు అమెరికా ప్రణాళిక రచిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. -
Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
హార్ముజ్ జలసంధి విషయంలో ఇరాన్, ఒమన్ మధ్య కీలక ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. ఈ వ్యూహాత్మక జలమార్గం ద్వారా వచ్చే ఆదాయాన్ని ఇరు దేశాలు ఎలా పంచుకోవాలనే అంశంపై అంగీకారానికి వచ్చినట్లు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ప్రతినిధి వెల్లడించారు. -
Iran-Hormuz: హార్ముజ్‌పై ఇరాన్ పట్టు కోల్పోతోందా? కారణమిదేనా?
హార్ముజ్ జలసంధి అనేది ఇరాన్‌కు ఆర్థికంగా మూలస్తంభం లాంటింది. అలాంటిది గత ఫిబ్రవరి 28న ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా దాడి చేసిన తర్వాత పరిణామాలు పూర్తిగా మారిపోయాయి. క్రమక్రమంగా హార్ముజ్‌పై టెహ్రాన్ నియంత్రణ కోల్పోతున్నట్లుగా కనిపిస్తోంది. తాజా పరిస్థితులను చూస్తుంటే మరింత దిగజారిపోతున్నట్లుగా కనిపిస్తోంది. -
Iran-US: ‘హార్ముజ్‌ను ఎట్టి పరిస్థితుల్లో తెరవబోం’.. అమెరికాకు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్రరూపం దాల్చాయి. హార్ముజ్ జలసంధిని ఇప్పట్లో తెరిచే ప్రసక్తే లేదని ఇరాన్ తేల్చి చెప్పింది. అమెరికా తమపై విధించిన నౌకా దిగ్బంధనాన్ని ఎత్తివేయడంతో పాటు చమురు ఆంక్షలను తొలగించాలని, విదేశాల్లో స్తంభింపజేసిన ఇరాన్ ఆస్తులను విడుదల చేయాలని డిమాండ్ చేసింది. -
Iran-Trump: ‘హార్ముజ్ మా కంట్రోల్లోనే ఉంది’.. ట్రంప్ వ్యాఖ్యలకు ఇరాన్ కౌంటర్
హార్ముజ్ జలసంధిపై అమెరికాకు పూర్తి నియంత్రణ ఉందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. వ్యూహాత్మకమైన ఈ జలమార్గం తమ నియంత్రణలోనే ఉందని ఇరాన్ స్పష్టం చేసింది. -
Trump: ఇరాన్ సుంకాలు విధిస్తే మేమూ విధిస్తాం.. హార్ముజ్‌పై ట్రంప్ వార్నింగ్
హార్ముజ్‌పై ఇరాన్ సుంకాలు విధిస్తే.. మేమూ విధిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. కాలిఫోర్నియా పర్యటన సందర్భంగా బుధవారం ట్రంప్ మీడియాతో మాట్లాడారు. హార్ముజ్ జలసంధిని తిరిగి తెరవడానికి ఇరాన్-ఒమన్‌ల మధ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉందని.. రేపు లేదా ఎల్లుండి నాటికి జరగవచ్చని పేర్కొన్నారు. -
US-Iran: హార్ముజ్ తెరుచుకుంటుందా? అమెరికా కీలక ప్రకటన
హార్ముజ్ జలసంధిని తిరిగి తెరవడానికి అమెరికా, ఇరాన్ మధ్య నేడో లేదా రేపో ఒప్పందం కుదిరే అవకాశం ఉందని అమెరికా ఆర్థిక శాఖ మంత్రి స్కాట్ బెస్సెంట్ వెల్లడించారు. ఇరు దేశాల మధ్య చర్చలు కొనసాగుతున్నాయని, ప్రపంచంలో అత్యంత కీలకమైన సముద్ర మార్గాల్లో ఒకటైన హార్ముజ్ జలసంధి ద్వారా వాణిజ్య నౌకల రాకపోకలను త్వరలోనే పునరుద్ధరించే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
KA 13 : కిరణ్ అబ్బవరం ‘రియాలిటీ’ రిలీజ్ డేట్ ఫిక్స్
-
Jal Jeevan Mission 2.0: 27 లక్షల గ్రామీణ కుటుంబాలకు గుడ్‌న్యూస్.. రూ.30,156 కోట్లతో తాగునీటి పథకం..!
-
India vs West Indies T20 Series: భారత్- వెస్టిండీస్ తొలి టీ20 మ్యాచ్ ఎప్పుడు? మొత్తం 5 మ్యాచ్‌ల షెడ్యూల్ ఇదే
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
KBR పార్క్ చుట్టూ శాశ్వతంగా వన్‌వే.. 7 ఫ్లైఓవర్ల స్థానంలో ఒకే భారీ ఎలివేటెడ్ కారిడార్..
ట్రెండింగ్
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!