HONOR 400 Series: హానర్ కంపెనీ తమ కొత్త HONOR 400 సిరీస్ స్మార్ట్‌ఫోన్లను మే 22న లండన్‌లో నిర్వహించనున్న గ్లోబల్ ఈవెంట్‌లో విడుదల చేయబోతోందని అధికారికంగా ప్రకటించింది. ఈ ఈవెంట్ బుధవారం సాయంత్రం 4 గంటలకు (భారతీయ సమయ ప్రకారం రాత్రి 8:30 గంటలకు) ప్రారంభమవుతుంది. కంపెనీ ఈ ఈవెంట్‌ను లైవ్ స్ట్రీమ్ చేయనుంది. ఈ HONOR 400 సిరీస్‌లో రెండు ఫోన్లు ఉంటాయి. అవే.. HONOR 400, HONOR 400 Pro మొబైల్స్. ఇందుకు…