ఎన్ఆర్ఐ ఎంటర్టైన్మెంట్స్ (యుఎస్ఎ) సమర్పణలో న్యూ రీల్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై చైతన్య రావు, హెబ్బా పటేల్ హీరో, హీరోయిన్లుగా నటించిన మూవీ “హనీమూన్ ఎక్స్‌ప్రెస్”. తనికెళ్ల భరణి, సుహాసిని ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి బాల రాజశేఖరుని కథ అందిస్తూనే దర్శకత్వం వహించారు. కల్యాణి మాలిక్ సంగీతం అందించగా కెకెఆర్ సహా మరియు బాల రాజ్ సంయుక్తంగా ఈ రొమాంటిక్ కామెడీ మూవీని నిర్మించారు. ఇప్పటికే ఈ హనీమూన్ ఎక్స్‌ప్రెస్…