ఇయర్ ఎండ్ లో సేల్ ను పెంచుకునేందుకు ఆటోమొబైల్ కంపెనీలు ఆఫర్ల వర్షం కురిపిస్తున్నాయి. కస్టమర్లను ఆకర్షించేందుకు రెడీ అయ్యాయి. ఆటోమేకర్ అయిన హోండా కూడా తన కార్లపై లక్షల రూపాయల డిస్కౌంట్లను అందిస్తోంది. కొన్ని మోడళ్లపై ఆఫర్లను ప్రకటించింది. మరి మీరు కూడా కొత్త కారు కొనాలనే ప్లాన్ లో ఉన్నారా? బెస్ట్ కార్లపై ఆఫర్ల కోసం ఎదురుచూస్తున్నారా? అయితే హోండా కంపెనీ అందించే ఆఫర్లను ఉపయోగించుకోండి. సొంత కారు కలను నెరవేర్చుకోండి. Also Read:Top…