Honda Cars India: హోండా కార్స్ ఇండియా (Honda Cars India) తన మోడల్ రేంజ్ మొత్తం మీద ధరల పెంపును ప్రకటించింది. ఈ ధరల సవరణ జనవరి 2026 నుంచి అమల్లోకి రానుంది. ముడి పదార్థాల ఖర్చులు, ఆపరేషనల్ వ్యయాలు పెరగడం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. గత కొన్ని నెలలుగా కస్టమర్లపై భారం తగ్గించేందుకు ఈ ఖర్చులను తామే భరిస్తూ వచ్చామని.. అయితే ఇకపై ధరల పెంపు తప్పదని కంపెనీ తెలిపింది.…