Off The Record: జయశాంతి…. తూర్పు గోదావరి జిల్లా రంగంపేట మహిళా కానిస్టేబుల్. తన పరిధి కానప్పటికీ… సామర్లకోటలోఈ నెల 17న చంటి బిడ్డని ఎత్తుకుని మరీ…. ట్రాఫిక్ క్లియర్ చేయడం, ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో బాగా పాపులర్ అయ్యారు. విధి నిర్వహణలో ఆమె నిబద్ధతను కొనియాడుతూ అభినందనలు వెల్లువెత్తాయి. ఇక ఏపీ హోం మంత్రి అనిత అయితే… స్వయంగా మహిళా కానిస్టేబుల్‌కు ఫోన్ చేసి సూపర్ పోలీస్ అంటూ ప్రశంసించారు. అక్కడితో…