Home
Home Maintenance
Home Maintenance News
-
Kitchen Cleaning Tips: కిచెన్ సింక్‌లో నీళ్లు నిలిచిపోతున్నాయా? ఈ చిట్కాలతో సులభంగా క్లియర్ చేయండి!
Kitchen Cleaning Tips: కిచెన్ సింక్‌లో గిన్నెలు తోముతున్నప్పుడు నీళ్లు మెల్లగా పోతున్నాయా? లేదా డ్రెయిన్ నుంచి దుర్వాసన వస్తోందా? ఇలా జరగగానే చాలామంది వెంటనే బజార్లో దొరికే ఘాటైన కెమికల్ డ్రెయిన్ క్లీనర్లను తీసుకొచ్చి పోసేస్తుంటారు. మరికొందరు బేకింగ్ సోడా, వెనిగర్ వేసి ట్రై చేస్తే, ఇంకొందరు వెంటనే ప్లంబర్‌కు ఫోన్ చేస్తుంటారు. కానీ, అన్ని రకాల బ్లాకేజీలకు ఒకే పద్ధతి పనిచేయదని మీకు తెలుసా? పైగా పదే పదే సరైన అవగాహన లేకుండా కెమికల్స్… -
Door Mat Cleaning: డోర్ మ్యాట్ ఎంత ఉతికినా మురికిగానే ఉంటుందా.. ఈ చిట్కాతో మురికి మాయం..
ఇంటి పరిశుభ్రతలో డోర్ మ్యాట్ అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుంది. బయట నుంచి వచ్చే దుమ్ము, బురద, బ్యాక్టీరియాను అడ్డుకోవడంలో ఇది మొదటి రక్షణ కవచంలా పనిచేస్తుంది. అయితే క్రమం తప్పకుండా శుభ్రం చేయకపోతే అందులోనే హానికర క్రిములు, బూజు పేరుకుపోయి దుర్వాసన వస్తుంది. డోర్ మ్యాట్‌ను సులభంగా శుభ్రం చేయడానికి ముందుగా దానిని బయటకు తీసుకెళ్లి బాగా దులిపి పొడి దుమ్మును తొలగించాలి. అనంతరం గోరువెచ్చని నీటిలో కొద్దిగా మైల్డ్ లిక్విడ్ సోప్ లేదా డిటర్జెంట్… -
Termite Prevention: వర్షాకాలం ఇంట్లో చెదలు పెరుగుతుందా.? అయితే ఇలా చెక్ పెట్టండి..
Termite Prevention: వర్షాకాలంలో ఇంట్లో చెదలు పెరుగుతుందా. ముఖ్యంగా గోడలు, కిటికీలు, కప్‌బోర్డుల్లో మనం చూడలేని ప్రదేశాలకు కూడా చెదలు సోకుతుంది. ఇళ్లలోని తేమ అనేక సమస్యల్ని తెస్తుంది. ఇదే చెదలుకు కారణమవుతుంది. తడి, తేమతో కూడా వాతావరణలో ఇవి ఎక్కువగా వృద్ధి చెందుతాయి. చెక్క ఫర్నీచర్, కిటికీలు, ఇతర చెక్క వస్తువుల లోపల నుంచి పాడు చేస్తాయి. వీటిని ఇలాగే పట్టించుకోకుండా ఉంటే చాలా నష్టం జరుగుతుంది. వర్షాకాలంలో మీ ఇళ్లను చెదలు బారి నుంచి… -
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్‌ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
Kitchen Tips: ఫ్రిజ్ నుండి కొద్దిపాటి శబ్దం రావడం సాధారణమే అయినప్పటికీ, అది అకస్మాత్తుగా పెరిగినా లేదా వింతగా టకటకమని గట్టిగా కొట్టుకున్నట్లు వినిపించినా ఆందోళన చెందడం సహజం. ఇలాంటి శబ్దాలు సాధారణంగా ఫ్రిజ్‌లో ఏదో లోపం ఉందని సూచిస్తాయి. కొన్నిసార్లు కంప్రెసర్ పాతదవడం వల్లనో, ఐస్ గడ్డకట్టడం వల్లనో లేదా ఫ్రిజ్ వెనుక భాగంలోని కాయిల్స్పై దుమ్ము పేరుకుపోవడం వల్లనో ఈ సమస్య వస్తుంది. అయితే, దీనికోసం ప్రతిసారీ టెక్నీషియన్‌ను పిలిచి డబ్బులు ఖర్చు పెట్టాల్సిన… -
pressure Cooker Hacks: కుక్కర్లో పప్పు వండేటప్పుడు పొంగిపోతోందా? ఈ సింపుల్ ట్రిక్స్ మీకోసమే!
వంటగదిలో ప్రెషర్ కుక్కర్ అనేది ఒక అద్భుతమైన సాధనం. వంటరాని వారు కూడా అన్నం, పప్పు, చికెన్ వంటివి త్వరగా వండటానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. అందుకే “కుక్కర్ లేనిదే చేయి విరిగినట్లు ఉంటుంది” అని అమ్మలు అంటుంటారు. అయితే, కుక్కర్లో వంట చేసేటప్పుడు చాలా మందికి ఎదురయ్యే అతిపెద్ద సమస్య.. విజిల్ వచ్చినప్పుడు లోపల ఉన్న నీరు లేదా నురుగు బయటకు లీక్ అవ్వడం. ముఖ్యంగా పప్పు వండేటప్పుడు ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. పప్పులో…
తాజావార్తలు
-
Movies Sequel Trend: సినిమాల్లో సీక్వెల్స్ శకం.. రెండు భాగాలతో ఆగని కథలు.! పార్ట్ 3, పార్ట్ 4 లంటూ మాస్టర్ ప్లాన్..
-
Smriti Mandhana: 14 ఏళ్ల తర్వాత భారత జట్టుకు కొత్త సారథి.. నేడే ఫుల్ టైమ్ కెప్టెన్‌గా స్మృతి మంధాన ఎంట్రీ..
-
Windfall Tax on Petrol, Diesel Exports: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. డీజిల్‌పై తగ్గింపు.. పెట్రోల్‌పై పెంపు..!
-
South Indian Heros: బాలీవుడ్ దర్శకులకు నో.. సౌత్ మేకర్స్‌కే జై.!
-
Reliance: “కాంపిటీషన్‌కు మేము భయపడం.. రండి చూసుకుందాం..”.. మస్క్‌కు జియో స్ట్రాంగ్ కౌంటర్..
ట్రెండింగ్
-
కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..
-
డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!
-
కేవలం 25 కార్లే.. వచ్చీ రాగానే సేల్ అవుట్.! Jeep Wrangler Whitecap Mojito లాంచ్..
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!