రంగుల పండుగ హోలీ రంగుల ఆనందాన్ని తెస్తుంది. హోలీని చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు రంగులు పూసుకుంటూ ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. అయితే రంగులు అనుకోకుండా కళ్ళు, చెవులల్లో పడుతుంది. ఆ తర్వాత నోటిలోకి వెళ్తుంది. ఈ రంగుల్లో కలిపిన రసాయనాల వల్ల హాని జరిగే ప్రమాదం ఉంది. అందుకే హోలీ ఆడే సమయంలో చెవులు, కళ్లు, నోటి భద్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. పొరపాటున నోటిలోకి రంగు…