Home
Hitman
Hitman News
-
Rohit Sharma All Time Record: రోహిత్ శర్మ ఆల్-టైమ్ రికార్డు డేంజర్లో ఉందా..? ఆ సత్తా ఎవరికి ఉంది?
వన్డే క్రికెట్ చరిత్రలో డబుల్ సెంచరీ సాధించడం ఒక ఎత్తయితే, దానిని మహామహులకూ సాధ్యంకాని స్థాయిలో పర్వతంలా నిలపడం మరొక ఎత్తు. అంతర్జాతీయ వన్డేల్లో ఇప్పటివరకు 11 మంది బ్యాటర్లు (మొత్తం 14 సార్లు) 200 పరుగుల మైలురాయిని దాటారు. రోహిత్ శర్మ 3 సార్లు, శుభ్‌మన్ గిల్ 2 సార్లు డబుల్ సెంచరీలు చేయగా.. సచిన్, సెహ్వాగ్, గైల్, గప్తిల్, ఫఖర్ జమాన్, నిస్సాంక, ఇషాన్ కిషన్, గ్లెన్ మాక్స్వెల్, ఇటీవల శ్రీలంకపై 202 పరుగులు… -
Rohit Sharma: అఫ్గానిస్థాన్ సిరీస్‌తో రీఎంట్రీ.. అరుదైన రికార్డులపై ‘హిట్‌మ్యాన్’ గురి.!
Rohit Sharma: రోహిత్ శర్మ మరోసారి టీమిండియా జెర్సీలో కనిపించేందుకు సిద్ధమవుతున్నాడు. అఫ్గానిస్థాన్ వన్డే సిరీస్‌తో 39 ఏళ్ల రోహిత్ అంతర్జాతీయ క్రికెట్‌కు తిరిగి వచ్చేస్తున్నాడు. ఈ ఏడాది జనవరిలో చివరిసారిగా భారత్ తరఫున ఆడిన హిట్‌మ్యాన్.. ఇప్పుడు మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో బరిలోకి దిగనున్నాడు. ఐపీఎల్ 2026 సమయంలో హ్యామ్ స్ట్రింగ్ గాయంతో బాధపడిన రోహిత్ కొద్దిరోజులు ఆటకు దూరమయ్యాడు. అయితే బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నుంచి ఫిట్నెస్ క్లియరెన్స్ పొందడంతో అఫ్గానిస్థాన్ సిరీస్‌కు… -
Rohit Sharma: టీనేజ్ లో రోహిత్ ఎంత క్యూట్‌గా ఉన్నాడుగా.. బర్త్‌డే గిఫ్ట్‌గా ఫొటో షేర్ చేసిన తల్లి పుర్ణిమ..
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ నేటితో 37వ ఏట అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా అభిమానులు, క్రికెటర్లు, సెలబ్రిటీలు హిట్‌మ్యాన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నారు. “హ్యాపీ బర్త్ డే రోహిత్ శర్మ” అనే హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. భారత మాజీ క్రికెటర్లు గౌతమ్ గంభీర్, యువరాజ్ సింగ్, వసీం జాఫర్, బీసీసీఐ కార్యదర్శి జై షా ఇలా ఎందరో ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఐపీఎల్ ఫ్రాంచైజీలైన ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో… -
IND VS AUS : అహ్మదాబాద్ టెస్టులో చరిత్ర సృష్టించనున్న రోహిత్
IND VS AUS : భారత్ vs ఆస్ట్రేలియా 4 టెస్ట్ సిరీస్ ఇరు జట్ల మధ్య జరుగుతోంది. ఈ సిరీస్‌లో తొలి 2 మ్యాచ్‌ల్లో భారత జట్టు విజయం సాధించింది. మూడో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. -
టెస్టుల్లో 3వేల పరుగులు పూర్తి చేసిన హిట్‌మ్యాన్…
హిట్‌మ్యాన్…జూలు విదిల్చాడు. ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న నాల్గో టెస్టులో…సెంచరీతో చెలరేగాడు. అతిథ్య జట్టుపై పూర్తి ఆధిపత్యం చెలాయించాడు రోహిత్ శర్మ. టెస్టుల్లో ఓవరాల్‌గా…8వ సెంచరీ నమోదు చేయడంతో…భార్య రితిక సంబరాల్లో మునిగిపోయారు. టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ…నాల్గో టెస్టులో చెలరేగి ఆడాడు. జట్టు భారీ స్కోరు చేయడంలో కీలకపాత్ర పోషించాడు. ఏళ్ల క్రితమే అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన హిట్‌మ్యాన్…సుదీర్ఘ ఫార్మాట్లో విదేశీ గడ్డపై తొలి శతకం సాధించాడు. సిక్సర్‌తో వంద పరుగులు చేసిన రోహిత్ శర్మ…టెస్టుల్లో ఓవరాల్‌గా 8వ…
తాజావార్తలు
-
Bengaluru Employee: జీతం ఎక్కువైందని రాజీనామా కోరుతున్న బాస్.. ఉద్యోగి పోస్ట్ వైరల్..
-
Arnab Cyclone Effect : అర్నాబ్ బీభత్సం.. అనకాపల్లి తీరంలో భయానక పరిస్థితులు.!
-
Perni Nani: చంద్రబాబు, పవన్, మాధవ్.. మీకు ఎందుకు ఓట్లు వేయాలి? పేర్ని నాని ప్రశ్నల వర్షం
-
Invest Telangana Summit : ఇన్వెస్ట్ తెలంగాణ సదస్సులో క్లైమేట్ ఛేంజ్‌పై ప్రత్యేక చర్చ
-
Karnataka SIR: కర్ణాటకలో SIR పూర్తి.. కోటి మంది పేర్లు తొలగింపు..
ట్రెండింగ్
-
Karwa Chauth 2026 : కర్వా చౌత్ 2026.. తేదీ, పూజా ముహూర్తం ఇదే.!
-
Ayush Badoni: వరుసగా రెండో డబుల్ సెంచరీ.. కోహ్లీ, గంభీర్ సరసన ఆయుష్ బదోని..!
-
IND vs NZ: డారిల్ మిచెల్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం..!
-
Ducati Formula 73 లిమిటెడ్ ఎడిషన్ బైక్ లాంచ్.. అప్పుడే అన్నీ సోల్డ్ ఔట్..!
-
IND vs NZ: హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా బరిలోకి భారత్.. మూడో స్థానంలోనే వైభవ్ సూర్యవంశీకి అవకాశం..!