Hisense E6N 65 4K Smart LED: భారత మార్కెట్లో పెద్ద సైజ్ 4K స్మార్ట్ టీవీలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని హైసెన్స్ (Hisense) E6N సిరీస్ 65 అంగుళాల 4K Ultra HD Google టీవీని ఆకర్షణీయమైన ధరలో అందిస్తోంది. ఈ Hisense 65E6N మోడల్ సరికొత్త డిజైన్, ఉన్నతమైన డిస్‌ప్లే టెక్నాలజీ, మెరుగైన ఆడియో సామర్థ్యాలు, అధునాతన AI ఫీచర్లతో బడ్జెట్ విభాగంలో ప్రీమియం అనుభవాన్ని అందిస్తుంది. స్లిమ్, స్టైలిష్ బిల్డ్ క్వాలిటీతో…